సీరం బాటలో భారత్ బయోటెక్... కొవాగ్జిన్ ధర తగ్గింపు
- భారత్ లో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్
- టీకాలకు భారీ డిమాండ్
- నిన్ననే కొవిషీల్డ్ ధర తగ్గించిన సీరం
- అదే తరహాలో ఉదారంగా స్పందించిన భారత్ బయోటెక్
- రాష్ట్రాలకు రూ.400కే కొవాగ్జిన్
ధరల విషయంలో తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది. దేశంలోని వైద్య, ఆరోగ్య వ్యవస్థలు కరోనా పరిస్థితుల నడుమ ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత్ బయోటెక్ వివరించింది.