కరోనాతో ఒకే రోజు ముగ్గురు ప్రముఖుల మృత్యువాత
- మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ గైక్వాడ్
- అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర కుమార్
- బెంగాలీ రచయిత అనీశ్ దేవ్
- కొవిడ్‌కు చికిత్స పొందుతూ మృతి
అలాగే, ప్రముఖ బెంగాలీ రచయిత అనీశ్ దేవ్ కరోనాతో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో దేవ్‌కు కరోనా చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70 సంవత్సరాలు.