సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవడంలేదో చెప్పాలి: బండి సంజయ్
- తెలంగాణలో కరోనా విజృంభణ
- సీఎం కేసీఆర్ ఇప్పటివరకు సమీక్ష జరపలేదన్న సంజయ్
- అసెంబ్లీ సాక్షిగా కరోనా గురించి చులకనగా మాట్లాడారని వెల్లడి
- దాంతో ప్రజలు తేలిగ్గా తీసుకున్నారని వివరణ
రాష్ట్రంలో కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ తెలంగాణలో కరోనా పరిస్థితులపై సమీక్ష జరపకపోవడం దారుణమని అన్నారు. కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.