Tue 19:54 మోదీకి నాయకత్వం తెలీదు, సచిన్ కు బ్యాటింగ్ తెలీదు... ఈ ట్రోలర్స్ కే అన్నీ తెలుసు!: కంగనా రనౌత్ వ్యంగ్యం మోదీ రాజీనామా చేయాలంటూ ఒక వర్గం నెటిజన్ల డిమాండ్ ఘాటుగా స్పందించిన కంగనా రనౌత్ ట్రోలర్స్ లో ఒకరిని ప్రధానిని చేయండని ఎద్దేవా Read full story
Thu 08:05 రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్.. గుంటూరు వ్యక్తి అరెస్ట్ ఆన్‌లైన్ వేధింపులపై ఇటీవల ఫిర్యాదు చేసిన రేణు దేశాయ్ చెన్నయ్య రుంజాలను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలంటూ పోలీసుల హెచ్చరిక Read full story
Thu 07:57 మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... ప్రారంభమైన పోలింగ్ అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం ఎన్డీఏ, ఇండియా కూటములకు ప్రతిష్ఠాత్మకంగా మారిన పోరు అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధాన పోటీ కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు పుదుచ్చేరిలో బరిలోకి దిగిన నటుడు విజయ్ పార్టీ Read full story
Thu 07:50 సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి హోంగార్డుల అంతర్రాష్ట్ర బదిలీలపై సీఎంకు వినతి తమిళనాడు మత్స్యకారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ఏపీ జాలర్లు సీనియర్ సిటిజన్ కార్డులను ఆసుపత్రులు తిరస్కరిస్తున్నాయని ప్రస్తావన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ Read full story
Thu 07:44 చమురు నౌకలకు క్రిప్టో టోల్.. హర్మూజ్‌పై పట్టు బిగిస్తున్న ఇరాన్ హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ విధించనున్న ఇరాన్ బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున క్రిప్టోకరెన్సీలో చెల్లింపులకు ప్లాన్ అనుమతి లేకుండా ప్రవేశిస్తే సైనిక చర్య తప్పదని హెచ్చరిక ఇరాన్ టోల్ ప్రతిపాదనను తిరస్కరించిన ఒమన్ Read full story
Thu 07:30 ముగిసిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు... ఈ నెల 20 నాటికి ఫలితాలు! ఏప్రిల్ 20న పేపర్ 1 ఫలితాలు విడుదల చేయనున్న ఎన్టీఏ దేశవ్యాప్తంగా 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరు ఏప్రిల్ 11న ప్రాథమిక 'కీ' విడుదలయ్యే అవకాశం రెండు సెషన్లలో ఉత్తమ స్కోర్‌తో ర్యాంకుల ఖరారు Read full story
Thu 07:19 డాక్టర్ కృతికరెడ్డి హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు భార్యను తానే చంపినట్లు అంగీకరిస్తూ పంపిన మెసేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కృతిక భర్త మహేందర్ రెడ్డికి బెయిల్ నిరాకరణ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, ప్రేయసిని తప్పుదోవ పట్టించే యత్నం విచారణలో 10 లక్షలకు పైగా డిజిటల్ ఫైళ్లను విశ్లేషించిన ఫోరెన్సిక్ బృందాలు Read full story
Thu 07:10 కొడుకు పేరుతో కొన్న లాటరీ టికెట్ కు రూ.1.5 కోట్ల ప్రైజ్ పంజాబ్‌లో ఓ వృద్ధుడికి రూ.1.5 కోట్ల లాటరీ గత 40 ఏళ్లుగా టికెట్లు కొంటున్న గుర్చరణ్ సింగ్‌ను వరించిన అదృష్టం కొడుకు మాన్ సింగ్ పేరుతో కొన్న రూ.200 టికెట్‌కు బంపర్ ప్రైజ్ లాటరీ డబ్బుతో పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తానన్న విజేత Read full story
Thu 06:51 అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం అమరావతిలో కేంద్ర సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రూ.2,534 కోట్లతో సెక్రటేరియట్, ఉద్యోగుల నివాసాల ఏర్పాటు ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపిన సీపీడబ్ల్యూడీ రాజధానిలో కాగ్ కార్యాలయం ఏర్పాటుకు పూర్తయిన లీజు అగ్రిమెంట్ ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రమంత్రి పెమ్మసాని నిరంతర సమీక్ష Read full story
Thu 06:41 నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు.. అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం మహానంది సమీపంలోని నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు అదుపులోకి రాకుండా విస్తరిస్తున్న మంటలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బంది కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు అరుదైన వనమూలికలు, వన్యప్రాణులకు తీవ్ర నష్టం Read full story