Mon 17:14 సంగం డెయిరీ కేసు: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ధూళిపాళ్ల నరేంద్ర 2010 నుంచి సంగం డెయిరీ చైర్మన్ గా ధూళిపాళ్ల సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు ధూళిపాళ్లను అరెస్ట్ చేసిన ఏసీబీ హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ నేత విచారణ రేపటికి వాయిదా Read full story
Fri 21:54 'జన నాయగన్' లీక్‌పై రజనీకాంత్ ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ విజయ్ 'జననాయగన్' చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ ఇది షాకింగ్, బాధాకరం అన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ పైరసీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి లీకైన కంటెంట్ చూడటం, షేర్ చేయడం నేరమని హెచ్చరించిన నిర్మాతలు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ Read full story
Fri 21:36 వందే భారత్ రైళ్లకు వెల్లువెత్తిన ప్రయాణికులు... సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్ దక్షిణాదిలో టాప్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ రైళ్లలో 4 కోట్ల మంది ప్రయాణం గతేడాది కంటే 34 శాతం పెరిగిన ప్రయాణికుల సంఖ్య సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో 48 లక్షల మంది ప్రయాణం కొత్తగా ప్రారంభమైన వందే భారత్ స్లీపర్ సర్వీసులకు ఫుల్ డిమాండ్ Read full story
Fri 21:26 తగ్గిన వర్షం... ఎట్టకేలకు ప్రారంభమైన రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మ్యాచ్ ఆర్సీబీపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ జట్టులోకి జాకబ్ డఫీ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ టాస్ అనంతరం ఆట ప్రారంభం ఇది తమకు హోమ్ గ్రౌండ్‌లా అనిపిస్తోందని చెప్పిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ Read full story
Fri 20:57 ట్రెండ్ ను ఫాలో కావొద్దు... సవాళ్లను స్వీకరించండి: బెంగళూరులో నారా లోకేశ్ బెంగళూరు గ్రీన్‌వుడ్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో మంత్రి లోకేశ్ సవాళ్లను స్వీకరించి లక్ష్యంపై దృష్టి పెట్టాలని యువతకు సూచన షార్ట్ కట్ల ప్రపంచంలో నైతికతే గొప్ప బలమని ఉద్బోధ ఏపీ, విశాఖ అభివృద్ధిలో సత్వా గ్రూప్ భాగస్వామి కానుందని వెల్లడి Read full story
Fri 20:47 పులివెందులకు 'అవి గొడ్డలి' అని పేరు పెట్టండి: షర్మిల సెటైర్ అమరావతికి 'మావిగన్' పేరుపై జగన్‌ను ఎగతాళి చేసిన షర్మిల అవినాశ్ రెడ్డి పేరు మీద పులివెందులకు 'ఆవి గొడ్డలి' అని పేరు పెట్టాలంటూ వ్యంగ్యం గన్నులు, గొడ్డళ్లే వైసీపీ సిద్ధాంతమా అని తీవ్ర విమర్శ ఐదేళ్లలో రాజధానికి ఇటుక కూడా పెట్టలేదని ఆరోపణ 'మావిగన్' ఆలోచన ఒక జోక్ అని కొట్టిపారేసిన షర్మిల Read full story
Fri 20:32 నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలి: 'రాకాస' సక్సెస్ ఈవెంట్ లో నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్ర విజయోత్సవ వేడుక నిర్మాతగా నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉండేలా చూసుకుంటానన్న నిహారిక సింగిల్ స్క్రీన్లలో వంద రూపాయలకే ‘రాకాస’ సినిమా అని ప్రకటన Read full story
Fri 20:12 బెంగళూరులో మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం... ఫొటోలు ఇవిగో! బెంగళూరు చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న లోకేశ్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన బెంగళూరు టీడీపీ ఫోరం అంతకుముందు ఏపీ కేబినెట్, సబ్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి Read full story
Fri 19:58 చర్చల కోసం పాకిస్థాన్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఇరాన్‌కు వార్నింగ్ ఇరాన్‌తో చర్చలకు అమెరికా సిద్ధం ఇరాన్ నిజాయతీతో ముందుకు వస్తే స్నేహ హస్తం అందిస్తామన్న జేడీ వాన్స్ మోసం చేయాలని చూస్తే మాత్రం సహించబోమని గట్టి హెచ్చరిక రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ చర్చలు పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్ Read full story
Fri 19:47 గువహటిలో వర్షం... రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మ్యాచ్ ఆలస్యం రాజస్థాన్, బెంగళూరు మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం గువహటి స్టేడియంను కవర్లతో పూర్తిగా కప్పివేసిన సిబ్బంది ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ Read full story