ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • క‌రోనా వేళ కామారెడ్డిలో హృదయ విదారక ఘ‌ట‌న‌.. భార్య‌ మృతదేహంతో భర్త భిక్షాటన
    01 Mon 12:36

    క‌రోనా వేళ కామారెడ్డిలో హృదయ విదారక ఘ‌ట‌న‌.. భార్య‌ మృతదేహంతో భర్త భిక్షాటన

    • భార్య మృత‌దేహాన్ని భుజాల‌పై వేసుకుని శ్మ‌శానానికి వెళ్లిన భ‌ర్త‌
    • మూడున్న‌ర కిలోమీట‌ర్లు అలాగే వెళ్లిన వైనం
    • క‌రోనా భ‌యంతో మృత‌దేహం వద్ద‌కు రాని స్థానికులు
  • భారత్-పాక్ మ్యాచ్ అంటే అదే ఒత్తిడి.. వాచ్‌మన్ మాట గుర్తుచేసిన జెమీమా
    02 Sat 18:02

    భారత్-పాక్ మ్యాచ్ అంటే అదే ఒత్తిడి.. వాచ్‌మన్ మాట గుర్తుచేసిన జెమీమా

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
    • ఆదివారం నాడు జరగనున్న దాయాదుల సమరం 
    • పాక్‌తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందన్న జెమీమా రోడ్రిగ్స్
    • ఎవరితో ఓడినా పాక్‌తో వద్దని వాచ్‌మన్ అన్నాడని వెల్లడి
    • ట్రోఫీ గెలిచినట్టు ఊహించుకుంటూ మానసికంగా సిద్ధమవుతున్నామన్న టీమిండియా
  • టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే.. ఎట్టకేలకు ప్రారంభమైంది!
    03 Sat 17:48

    టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే.. ఎట్టకేలకు ప్రారంభమైంది!

    • ధర్మశాలలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే
    • వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
    • ఓవర్లు 25కి కుదింపు
  • వందే భారత్‌లో ప్రయాణం.. పాత రోజులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సోనూ సూద్
    04 Sat 17:38

    వందే భారత్‌లో ప్రయాణం.. పాత రోజులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సోనూ సూద్

    • దేశంలోని రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్న సోనూ సూద్
    • ఆ రోజుల్లో రైళ్లలో పేపర్లు పరుచుకుని నిద్రించిన సందర్భాలను గుర్తు తెచ్చుకున్న వైనం
    • దేశాభివృద్ధిలో రైల్వేలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్య
  • కాంగ్రెస్‌లో విలీనంపై సుప్రియా సూలే క్లారిటీ
    05 Sat 17:34

    కాంగ్రెస్‌లో విలీనంపై సుప్రియా సూలే క్లారిటీ

    • విలీన వార్తలను ఖండించిన సూలే
    • కాంగ్రెస్‌ నుంచి ప్రతిపాదన లేదని స్పష్టీకరణ
    • శరద్ పవార్‌కు సమాచారం లేదని చెప్పిన నేత
    • ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన
    • ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ఆందోళన
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. కార్యకర్తలకు దిశానిర్దేశం
    06 Sat 17:24

    కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. కార్యకర్తలకు దిశానిర్దేశం

    • సిరిసిల్లలో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం
    • కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు
    • తనపై కోపంతో స్థానిక నేతలను వేధించొద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
    • ధాన్యం కొనుగోళ్లలో గన్నీ బ్యాగుల కొరతపై విమర్శలు
  • కోవర్ట్‌ల సంగతి తేలుస్తాం.. వ్యవహారాన్ని రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు: మహేశ్ గౌడ్
    07 Sat 17:21

    కోవర్ట్‌ల సంగతి తేలుస్తాం.. వ్యవహారాన్ని రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు: మహేశ్ గౌడ్

    • మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
    • ఆమెకు సంబంధించిన వివరాలను లీక్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేత 
    • అంతర్గత విచారణ ప్రారంభమైందన్న మహేశ్ గౌడ్
  • ఐఐటీలో పునర్జన్మలపై సదస్సు.. డైరెక్టర్‌ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్
    08 Sat 17:15

    ఐఐటీలో పునర్జన్మలపై సదస్సు.. డైరెక్టర్‌ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్

    • పునర్జన్మ, జ్యోతిష్యంపై సదస్సు నిర్వహించి వివాదంలో చిక్కుకున్న ఐఐటీ మండీ
    • ఇది అశాస్త్రీయ ప్రచారం అంటూ డైరెక్టర్‌ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్
    • కేంద్ర విద్యాశాఖకు పలువురు పరిశోధకులు, విద్యావేత్తల బహిరంగ లేఖ
    • కొంతమంది విద్యార్థులకు హాజరు తప్పనిసరి చేయడంపై పెరిగిన విమర్శలు
    • భారతీయ జ్ఞాన వ్యవస్థల పేరిట జరుగుతున్న చర్చపై మళ్లీ రాజుకున్న వివాదం
  • మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై గూగుల్ కన్ను.. డేటా సెంటర్ల కోసం వినియోగించే ప్లాన్!
    09 Sat 17:14

    మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై గూగుల్ కన్ను.. డేటా సెంటర్ల కోసం వినియోగించే ప్లాన్!

    • పాత ఫోన్లను మళ్లీ వినియోగించాలనుకుంటున్న గూగుల్
    • 2,000 ఫోన్లతో క్లస్టర్‌ ప్రణాళిక
    • ప్రాసెసర్‌, మెమరీని ఉపయోగించనున్న పరిశోధకులు
    • ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు తగ్గించే ప్రయత్నం
    • విద్యా, పరిశోధన రంగాలకు ఉపయోగం
  • భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం
    10 Sat 17:09

    భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం

    • నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య
    • మామిడితోటలో ఉరేసుకున్న వివాహిత, యువకుడు
    • వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గతంలో నిరాకరణ
    • మహిళకు మరొకరితో వివాహం
    • భర్త మందలించడంతో పుట్టింటికి వచ్చిన మహిళ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV