Thu 20:47 పాకిస్థాన్ వెళ్లి వచ్చిన 100 మంది సిక్కులకు కరోనా వైశాఖీ పర్వదినం నేపథ్యంలో పాక్‌కు వెళ్లిన సిక్కులు వెళ్లేటప్పుడు అందరికీ నిర్ధారణ పరీక్షలు ఏప్రిల్ 12న ప్రారంభమైన యాత్ర మొత్తం 800 మందికి వీసా జారీ చేసిన పాక్ ఇప్పటి వరకు 300 మందికి పరీక్షలు Read full story
Sat 20:53 సోమనాథ్ ఛటర్జీలా ఉంటారా? కర్ణుడిలా మిగిలిపోతారా?.. మోషేన్ రాజుకు అశోక్ బాబు సూటి ప్రశ్న చైర్మన్ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్న అశోక్ బాబు జరిమానా ఎదుర్కొన్న తొలి చైర్మన్‌గా మోషేన్ రాజు నిలిచారని విమర్శ చైర్మన్ పదవి ధర్మాన్ని సోమనాథ్ ఛటర్జీలా కాపాడాలి కానీ, కర్ణుడిలా మిగిలిపోవద్దని హితవు వైసీపీకి విధేయత చూపాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలని సూచన రాజీనామాకు కారణాలు సహేతుకంగా లేవంటూ తిరస్కరించడం చట్ట విరుద్ధమని వెల్లడి Read full story
Sat 20:39 ఎంగిడి ఆరోగ్యం నిలకడగా ఉంది: ఐపీఎల్ నిర్వాహకుల అప్ డేట్ ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగీ ఎంగిడికి గాయంక్యాచ్ పట్టే ప్రయత్నంలో తల నేలకు బలంగా తాకిన వైనంఆసుపత్రికి తరలింపు.. ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడిఎంగిడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విప్రాజ్ నిగమ్ Read full story
Sat 20:23 డిజిటల్ వ్యాలెట్లపై ఆర్‌బీఐ కొత్త రూల్స్... కాస్తంత కఠినమే! డిజిటల్ వ్యాలెట్లు, ప్రీపెయిడ్ కార్డుల కోసం ఆర్‌బీఐ కొత్త ముసాయిదా విడుదల వినియోగదారుల భద్రత, పారదర్శకత పెంచడమే ప్రధాన లక్ష్యం లావాదేవీల పరిమితులు, నాన్-బ్యాంక్ సంస్థల నికర విలువపై కొత్త నిబంధనలు విఫలమైన లావాదేవీల సొమ్మును వెంటనే రిఫండ్ చేయాలని స్పష్టం అన్ని ఛార్జీలను స్థానిక భాషలో స్పష్టంగా తెలపాలని ఆదేశం Read full story
Sat 20:16 ‘కాంతార’ వివాదం: క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ ‘కాంతార’ దైవాన్ని అనుకరించిన వివాదంలో క్షమాపణ చెప్పనున్న రణ్‌వీర్ మైసూరు చాముండేశ్వరి ఆలయానికి వచ్చి క్షమాపణ కోరతానని హామీ నటుడి అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు వివాదం పరిష్కారమైందని, కేసును ముగించడమే సబబని తెలిపిన ఫిర్యాదుదారు Read full story
Sat 20:10 డీసీ పేసర్ ఎంగిడికి తీవ్రగాయం... స్పృహలో లేని స్థితిలో ఆసుపత్రికి తరలింపు! ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ లుంగి ఎంగిడికి తీవ్ర గాయం క్యాచ్ పట్టే ప్రయత్నంలో వెనక్కి పడటంతో తల నేలకు బలంగా తాకింది మైదానం నుంచి నేరుగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విప్రాజ్ నిగమ్ Read full story
Sat 19:56 ఏమన్నా బ్యాటింగా ఇది... ఐపీఎల్ లో రికార్డు ఛేజింగ్... 265 పరుగుల టార్గెట్ ఉఫ్! ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి పంజాబ్ కింగ్స్ రికార్డు 265 పరుగుల భారీ టార్గెట్‌ను 18.5 ఓవర్లలోనే పూర్తి చేసిన పంజాబ్ ప్రభ్‌సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ అద్భుత శతకం (152*) నమోదు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వర్షం కురిపించిన ఇరు జట్లు Read full story
Sat 19:29 ముంబైలో చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రదానం ముంబైలో చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసిన ఎకనమిక్ టైమ్స్ పేదరిక నిర్మూలనకు P4 పథకం ఒక గేమ్ ఛేంజర్ అన్న సీఎం విజన్ 2020 ఫలితమే హైదరాబాద్ అభివృద్ధి అని వెల్లడి టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని పిలుపు Read full story
Sat 19:21 కమిన్స్ రీఎంట్రీ... టాస్ గెలిచిన సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సన్‌రైజర్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ప్యాట్ కమిన్స్ మధ్య ఓవర్లలో తాము రాణించాల్సి ఉందని చెప్పిన పరాగ్ Read full story
Sat 19:00 ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్.. మంత్రి పదవిపై కోదండరాం ఏమన్నారంటే..! కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం తనకు మంత్రి పదవిపై ఆశ లేదన్న కోదండరాం ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యమని వ్యాఖ్య Read full story