లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ
- ప్రజలను ఇంట్లో బంధించేందుకు నేను వ్యతిరేకం
- లాక్ డౌన్ విధిస్తే ప్రజల జీవనోపాధి దెబ్బతింటుంది
- అందరూ మాస్క్ కచ్చితంగా ధరించండి
దీనిపై మమత స్పందిస్తూ... మే 5వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. లాక్ డౌన్ విధిస్తే ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని మమత అన్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ప్రజలను ఇంట్లోనే బంధించేందుకు తాను వ్యతిరేకమని తెలిపారు.