ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జ‌గ‌న్‌ను విష్ణుమూర్తితో పోల్చడంపై బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి ఆగ్ర‌హం
    01 Wed 13:44

    జ‌గ‌న్‌ను విష్ణుమూర్తితో పోల్చడంపై బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి ఆగ్ర‌హం

    • జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరం
    • టీటీడీలో అన్య మ‌త‌స్థులు లేరని అనడం దారుణం
    • అన్య మ‌త‌స్థులను ఇత‌ర‌ విభాగాల‌కు బదిలీ చేయాలి
  • చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా... వైద్యులు ఏం చెబుతున్నారు?
    02 Sat 20:27

    చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా... వైద్యులు ఏం చెబుతున్నారు?

    • క్యాన్సర్‌కు, చక్కెర వినియోగానికి ప్రత్యక్ష సంబంధం లేదంటున్న నిపుణులు
    • సోషల్ మీడియాలో చక్కెరపై జరుగుతున్న ప్రచారమంతా అపోహేనన్న నిపుణులు
    • క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలకూ శక్తి కోసం చక్కెర అవసరం
    • అధిక చక్కెర ఊబకాయానికి దారి తీస్తుంది.. అదే క్యాన్సర్ ముప్పును పెంచుతుందని వెల్లడి
  • మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: ఆలయం పైకప్పు కూలి ఆరుగురి మృతి
    03 Sat 20:25

    మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: ఆలయం పైకప్పు కూలి ఆరుగురి మృతి

    • మహారాష్ట్ర పర్భణీలో నిర్మాణంలో ఉన్న ఆలయం పైకప్పు కూలి ఘోర ప్రమాదం
    • ఈ ఘటనలో సుమారు ఆరుగురు భక్తులు మృతి, 40 మందికి గాయాలు
    • కీర్తన జరుగుతుండగా మండపం కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న భక్తులు
    • కొనసాగుతున్న సహాయక చర్యలు.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
    • ఘటనపై ప్రధాని మోదీ, సీఎం ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి
  • హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసిన ఇరాన్.. చమురు సరఫరాపై తీవ్ర ఆందోళన!
    04 Sat 20:13

    హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసిన ఇరాన్.. చమురు సరఫరాపై తీవ్ర ఆందోళన!

    • లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా హర్మూజ్ జలసంధి మూసివేత
    • కీలకమైన జలమార్గంపై మళ్లీ పూర్తి నియంత్రణ ప్రకటించిన ఇరాన్
    • ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
    • ఇరాన్ చర్య ఆమోదయోగ్యం కాదన్న అమెరికా
    • కాల్పుల విరమణ ఉల్లంఘన వల్లే ఈ నిర్ణయమన్న టెహ్రాన్
  • సెంచరీతో జైస్వాల్, అర్ధసెంచరీతో హిట్ మ్యాన్... ఇద్దరూ టచ్ లోకి వచ్చారు... ఆఫ్ఘన్ పై టీమిండియా క్లీన్ స్వీప్
    05 Sat 20:08

    సెంచరీతో జైస్వాల్, అర్ధసెంచరీతో హిట్ మ్యాన్... ఇద్దరూ టచ్ లోకి వచ్చారు... ఆఫ్ఘన్ పై టీమిండియా క్లీన్ స్వీప్

    • మూడో వన్డేలోనూ టీమిండియా జయభేరి
    • ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్ 
    • చెన్నై వన్డేలో సంచలన బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ
    • భారత్ ఛేదనలో 110 పరుగులతో అజేయ శతకం సాధించిన యశస్వి జైస్వాల్
    • ధాటిగా ఆడి 79 పరుగులు చేసిన రోహిత్ శర్మ, తొలి వికెట్‌కు 170 పరుగుల భాగస్వామ్యం
  • సమంత గర్భవతా..! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
    06 Sat 19:48

    సమంత గర్భవతా..! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో

    • 'మా ఇంటి బంగారం' సక్సెస్ వేడుకలో పాల్గొన్న సమంత
    • వైరల్ అయిన వీడియోతో ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు
    • ఫిట్‌గా ఉన్న టీషర్ట్‌లో బేబీ బంప్ కనిపించిందంటూ నెటిజన్ల చర్చ
  • రుక్మిణి వసంత్ బికినీ మార్ఫింగ్ కేసు... పైశాచిక ఆనందం కోసమేనన్న నిందితులు!
    07 Sat 19:26

    రుక్మిణి వసంత్ బికినీ మార్ఫింగ్ కేసు... పైశాచిక ఆనందం కోసమేనన్న నిందితులు!

    • కాంతార నటి రుక్మిణి ఫేక్ వీడియోల కేసులో ముగ్గురి అరెస్ట్
    • పట్టుబడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, నర్సింగ్ విద్యార్థి, సీఏ
    • వికృతానందం కోసమే ఈ పని చేసినట్లు నిందితుల అంగీకారం
    • సోషల్ మీడియా యూఆర్‌ఎల్ ఐడీలతో నిందితులను పట్టుకున్న పోలీసులు
    • నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
  • హైదరాబాద్‌కు వర్ష సూచన.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
    08 Sat 19:25

    హైదరాబాద్‌కు వర్ష సూచన.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక

    • హైదరాబాద్‌ సహా పలు తెలంగాణ జిల్లాలకు ఉరుముల వర్ష సూచన
    • నగరంలోని ఘట్‌కేసర్, ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం
    • ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ
    • ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
  • గుండెల్లో మంట, అజీర్తి.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
    09 Sat 19:16

    గుండెల్లో మంట, అజీర్తి.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

    • ఉదర ఆరోగ్యం గురించి హెచ్చరించే ముఖ్య సంకేతాలు
    • ఛాతీలో మంట, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటివి సాధారణ లక్షణాలు
    • వివరించలేని బరువు తగ్గడం, నల్లటి మలం తీవ్ర సమస్యలకు సూచన
    • లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం
  • పీఎం కిసాన్ 23వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ
    10 Sat 19:08

    పీఎం కిసాన్ 23వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ

    • 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,880 కోట్లు జమ
    • ప్రతి లబ్ధిదారునికి రూ. 2,000 చొప్పున ఆర్థిక సాయం
    • పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ నుంచి నిధుల బదిలీ కార్యక్రమం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV