ప్రతి భారతీయుడు, తెలుగు వారు గర్వంగా చూడాల్సిన చిత్రమిది: చిరంజీవి
- ఇప్పుడే వైల్డ్‌డాగ్ చూశాను
- ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు
- డోంట్ మిస్ దిస్ వైల్డ్ డాగ్
'ఆ ఆవేశాన్ని, ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా చూపించిన నా సోదరుడు నాగార్జునని, వైల్డ్ డాగ్ టీంని, దర్శకుడు సోలోమాన్, నిర్మాత నిరంజన్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు.. ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వారు గర్వంగా చూడాల్సిన చిత్రం. డోంట్ మిస్ దిస్ వైల్డ్ డాగ్! వాచ్ ఇట్!!' అని చిరంజీవి ట్వీట్ చేశారు.