టీటీడీ కల్యాణమస్తు.. పెళ్లితో ఒక్కటయ్యే జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్లు!
- గ్రాము తాళిబొట్టు తయారీలో ఇబ్బందులు
- రెండు గ్రాముల సూత్రానికి ధర్మకర్తల మండలి నుంచి గ్రీన్ సిగ్నల్
- మరికాసేపట్లో ఏప్రిల్ కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల
మరోవైపు, వచ్చే నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను మరికాసేపట్లో ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అలాగే, అద్దె గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.