Tue 12:14 700 ఎకరాల అసైన్డ్ భూములను 30 ఏళ్ల పాటు వైయస్ కుటుంబం అనుభవించింది: అచ్చెన్నాయుడు చంద్రబాబుకు నోటీసులు కక్ష సాధింపుల్లో భాగమే అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది ఆర్కే ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు? రైతుల ఆమోదంతోనే టీడీపీ ప్రభుత్వం భూములు తీసుకుందన్న అచ్చెన్న Read full story
Tue 10:17 చిత్తూరులో దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య ఉదయం మార్నింగ్ వాక్‌లో ఉండగా కత్తులతో దాడి హత్య కేసులో రౌడీ షీటర్ తమీమ్‌ను అనుమానిస్తున్న పోలీసులు ఘటనను తీవ్రంగా ఖండించి, నిరసనలకు పిలుపునిచ్చిన జర్నలిస్ట్ సంఘాలు Read full story
Tue 10:13 నిందితుడి మేనిఫెస్టోలో మిస్టరీ.. కశ్ పటేల్‌కు మినహాయింపు వెనుక కారణమేమిటో! ట్రంప్, ఇతర అధికారులే లక్ష్యంగా కాల్పులకు ప్లాన్ చేసిన కోల్ అలెన్ తన టార్గెట్ల జాబితా నుంచి ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్ పటేల్‌ను మినహాయించిన నిందితుడు పటేల్ హిందువు కావడం వల్లే వదిలేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు అధ్యక్షుడి హత్యాయత్నం కేసులో అరెస్టయిన నిందితుడు విచారణకు సహకరించని వైనం Read full story
Tue 10:07 పెళ్లి వేడుకపై ప్రకృతి ప్రకోపం.. నిమిషాల్లో భారీ వేదికను కూల్చేసిన పెనుగాలి.. వీడియో ఇదిగో! రాజస్థాన్‌లోని టోంక్‌లో 36 జంటల సామూహిక వివాహ వేడుక వేడుకపై విరుచుకుపడిన భీకర దుమ్ము తుపాను, భారీ వర్షం పెనుగాలికి పెళ్లి పందిళ్లు కూలి వేదిక పూర్తిగా ధ్వంసం టెంట్ పైపులు మీద పడటంతో పలువురు మహిళలు, పిల్లలకు గాయాలు Read full story
Tue 10:01 అనంతపురం హనీ ట్రాప్: వైసీపీ నేతగా ప్రచారంలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అనంతపురం హనీ ట్రాప్ కేసులో కీలక పరిణామం రుద్రంపేట మాజీ వైస్ సర్పంచ్ నరేందర్ రెడ్డి అరెస్ట్ నరేందర్ రెడ్డి తమ పార్టీ వ్యక్తి కాదంటున్న వైసీపీ Read full story
Tue 09:45 పంజాబ్‌లో కలకలం.. రైల్వే ట్రాక్‌పై పేలుడు, సమీపంలో మృతదేహం! పటియాలాలో రైల్వే ట్రాక్‌పై తక్కువ తీవ్రతతో పేలుడు ఘటనా స్థలం సమీపంలో ఛిద్రమైన స్థితిలో మృతదేహం విద్రోహ చర్యల కోణంలో పలు ఏజెన్సీలతో దర్యాప్తు శాంతిభద్రతలు విఫలమయ్యాయన్న శిరోమణి అకాలీదళ్ Read full story
Tue 09:41 హైదరాబాద్‌లో వీధి కుక్కల రక్తంతో వ్యాపారం.. వెలుగులోకి అమానుష దందా హైదరాబాద్‌లో వెలుగు చూసిన జంతువుల బ్లడ్ రాకెట్ వీధి కుక్కలను బంధించి రక్తాన్ని అమ్ముతున్న ప్రైవేట్ ఆసుపత్రి ఒక్కో బ్లడ్ ప్యాకెట్‌కు రూ. 25 వేల వరకు అక్రమ వసూళ్లు జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు ఆసుపత్రి రికార్డులు స్వాధీనం, కొనసాగుతున్న విచారణ Read full story
Tue 09:35 పుచ్చకాయ తింటే చచ్చిపోతారా?.. ముంబై కుటుంబం మృతిపై వైద్యులు ఏమంటున్నారంటే..! ముంబైలో ఫుడ్ పాయిజనింగ్‌తో ఒకే కుటుంబంలో నలుగురి మృతి బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత పుచ్చకాయ వల్లే విషాదం జరిగిందా? అనే కోణంలో విచారణ పుచ్చకాయ కూడా ప్రాణాంతకం కావొచ్చన్న నిపుణులు రాత్రిపూట పండ్లు తినడంపై ఆరోగ్య నిపుణుల హెచ్చరిక Read full story
Tue 09:22 ఎన్టీఆర్ వైద్యసేవ: ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు షురూ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు ప్రారంభం 'బిల్ డిస్కౌంటింగ్' విధానంలో రూ.1000 కోట్లు విడుదల ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ. 62 కోట్ల చెల్లింపు పూర్తి కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.5,556 కోట్లు Read full story
Tue 09:13 ఓపక్క కాల్పులు.. మరోపక్క దిగ్బంధనం.. సురక్షితంగా ముంబైకి చేరిన భారత ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లు హర్మూజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధాన్ని ఛేదిస్తున్న నౌకలు ఇరాన్ కాల్పుల మధ్య ముంబైకి చేరిన భారత నౌక 'దేశ్ గరిమ' దిగ్బంధనాన్ని తప్పించుకోవడానికి రెండు మార్గాలపై విస్తృత చర్చ పాక్ జలాల్లోకి వెళ్లకుండా నేరుగా నౌకలకు ఎస్కార్ట్ ఇస్తున్న భారత నౌకాదళం Read full story