01 Fri 09:02 అరుణగ్రహం చిత్రాలను పంపిన చైనా వ్యోమనౌక గత నెల 24న అంగారక కక్షలోకి తియాన్వెన్-1 మూడు చిత్రాలు పంపిన ప్రోబ్ 620 మీటర్ల చుట్టుకొలతతో అతిపెద్ద బిలం
02 Fri 08:14 అప్పుడు ఆమె లేకుంటే నేను జైల్లోనే సూసైడ్ చేసుకునేవాడిని: శ్రీశాంత్ తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పిన శ్రీశాంత్ భార్య భువనేశ్వరి వల్లే తాను బతికి ఉన్నానని వెల్లడి స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్న మాజీ క్రికెటర్ కష్టకాలంలో తన భార్య, ఆమె కుటుంబం అండగా నిలిచారని భావోద్వేగం బెయిల్‌పై బయటకు రావడానికి తన భార్యే కారణమని వ్యాఖ్య
03 Fri 08:06 వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనన్న బీసీసీఐ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌కు తల్లిదండ్రులను పంపుతున్న బోర్డు! ఐపీఎల్ లో పరుగుల విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపిక వయసు చిన్నది కావడంతో విదేశీ టూర్‌కు తల్లిదండ్రులను అనుమతించిన బీసీసీఐ ప్రయాణ, వసతి ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించిన బోర్డు కార్యదర్శి జూన్ చివర్లో ఐర్లాండ్‌తో, జూలైలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనున్న భారత్
04 Fri 07:57 కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్! కర్ణాటకలో ఖాళీగా ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న ఎన్నికలు ఎన్డీఏ కూటమి నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ 5 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ జేడీఎస్ అభ్యర్థి ఘోర పరాజయం
05 Fri 07:41 ప్రపంచ దేశాలకు ఇరాన్ బంపర్ ఆఫర్.. ‘హర్మూజ్’లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం! ఒప్పందం ప్రకారం ‘హర్మూజ్’లో రవాణా రుసుములను రద్దు చేసిన ఇరాన్ రాబోయే 60 రోజుల పాటు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఉచిత ప్రయాణం ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని అధికారికంగా తొలగించిన అమెరికా పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
06 Fri 07:23 24 వరకు తెలంగాణలో వడగాల్పులు.. ఆ వెంటనే భారీ వర్షాలు కురిసే అవకాశం! మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణ, తూర్పు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాల విస్తరణ ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆలస్యమైన వర్షాల రాక మొత్తం 741 జిల్లాలలో 400కి పైగా జిల్లాల్లో నమోదైన వర్షపాత లోటు జూన్ 24 వరకు ఉత్తరప్రదేశ్, విదర్భ, తెలంగాణలో కొనసాగనున్న వడగాల్పుల తీవ్రత వచ్చే వారం నుంచి వర్షాలు పుంజుకుని ఖరీఫ్ సాగుకు ఊతం ఇస్తాయన్న ఐఎండీ
07 Fri 07:06 ఇజ్రాయెల్, హిజ్బుల్లా కూడా కాల్పుల విరమణ పాటించాల్సిందే: ట్రంప్ అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం హర్మూజ్ జలసంధిపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేత ఇజ్రాయెల్, హిజ్బుల్లా దేశాలు కూడా శాంతిని పాటించాలని కోరిన ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపుపై జరగనున్న తుది చర్చలు
08 Fri 06:48 హైదరాబాద్ ఓఆర్ఆర్ పై షాకింగ్ దృశ్యం.. విలాసవంతమైన స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు! ఇటీవల రూ.80 లక్షలతో కారును కొనుగోలు చేసిన టోలిచౌకి నివాసి రింగురోడ్డుపై 11 ఏళ్ల కొడుకు చేతికి స్టీరింగ్ ఇచ్చిన వైనం శంషాబాద్ - గచ్చిబౌలి మధ్య ప్రమాదకర డ్రైవింగ్ రికార్డు చేసిన వాహనదారులు సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్
09 Fri 06:26 డాక్టర్ లేడు.. నర్సే కాన్పు చేసింది!.. బూడిదలో కత్తెర బయటపడటంతో వెలుగులోకి నిజాలు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం వైద్యుడు లేకపోవడంతో 20 ఏళ్ల యువతికి నర్సు కాన్పు పుట్టిన వెంటనే శిశువు మృతి, ఆపై రక్తస్రావంతో బాలింత కన్నుమూత అంత్యక్రియల అనంతరం బూడిదను సేకరిస్తుండగా కత్తెర లభ్యం మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
10 Fri 01:18 భారత్-ఫ్రాన్స్ ఫుట్ బాల్ కనెక్షన్... ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు భారత్, ఫ్రాన్స్‌ను ఫుట్‌బాల్ కలుపుతోందన్న ప్రధాని మోదీ పారిస్‌లో 'బొంజౌర్ మోదీ' కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో భేటీ ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టుకు శుభాకాంక్షలు జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లో ప్రధాని పర్యటన