: టీఆర్ఎస్ కు రామచంద్రయ్య సెలవు

తెలంగాణ రాష్ట్ర సమితికి చిన్న ఎదురుదెబ్బ. మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న రుమాండ్ల రామచంద్రయ్య ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్క తెలంగాణ జేఏసీ మాత్రమే చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాజీనామా అనంతరం రామచంద్రయ్య అన్నారు. తెలంగాణ కోసం మరింత చురుగ్గా పనిచేయడం కోసమే టీఆర్ఎస్ కు రాజీనామా చేశానని చెప్పారు.

More Telugu News