ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పంజా విసురుతున్న రాణిఖేత్!... పెద్దపల్లి జిల్లాలో 3,600 కోళ్లు మృత్యువాత
    01 Wed 18:22

    పంజా విసురుతున్న రాణిఖేత్!... పెద్దపల్లి జిల్లాలో 3,600 కోళ్లు మృత్యువాత

    • పెద్దంపేట్ గ్రామంలో ఓ పౌల్ట్రీ ఫాంలో రాలిపోతున్న కోళ్లు
    • 4 రోజుల వ్యవధిలో వేల కోళ్లు మృతి
    • ప్రాణాంతక వైరస్ కారణం అయ్యుంటుందన్న అధికారులు
    • నమూనాలు పరీక్షకు పంపిస్తున్నట్టు వెల్లడి
  • గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
    02 Sat 18:52

    గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

    • రూ. 4.77 కోట్ల అభివృద్ధి పనులకు వెనిగండ్ల రాము శంకుస్థాపన
    • ప్రజలకు సురక్షితమై త్రాగునీరు అందించడమే తమ ధ్యేయమని వ్యాఖ్య
    • గతంలో నిర్లక్ష్యానికి గురైన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని వెల్లడి
  • యోగి ఆదిత్యనాథ్... సింపుల్ డైట్ తో శక్తిమంతంగా!
    03 Sat 18:48

    యోగి ఆదిత్యనాథ్... సింపుల్ డైట్ తో శక్తిమంతంగా!

    • యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫిట్‌నెస్ రహస్యం ఆయన తీసుకునే సాత్విక ఆహారమే
    • 54 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుకుగా, శక్తివంతంగా ఉండేందుకు ఇదే కారణం
    • ఆయన రోజువారీ ఆహారంలో నూనె, మసాలాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉండవు
    • ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు సాదాసీదా డైట్ పాటిస్తారు
    • కొన్నిసార్లు రాత్రి భోజనం మానేసి కేవలం ఒక ఆపిల్ మాత్రమే తీసుకుంటారు
  • కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక మొనగాడు జగన్: కన్నబాబు
    04 Sat 18:38

    కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక మొనగాడు జగన్: కన్నబాబు

    • కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు, రైతుల మోసపోయారన్న కన్నబాబు
    • హామీలు నెరవేర్చామని కూటమి నేతలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్
    • గత ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని మండిపాటు
  • గండిపేట భూకబ్జా కేసు.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్
    05 Sat 18:34

    గండిపేట భూకబ్జా కేసు.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్

    • 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన ఉప్పల్ కోర్టు
    • రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు
    • నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అమ్మేందుకు ప్రయత్నించారని పోలీసుల వెల్లడి
    • తమిళనాడులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించిన సైబరాబాద్ పోలీసులు
  • సీఎం రేవంత్‌ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారు అరెస్ట్
    06 Sat 18:26

    సీఎం రేవంత్‌ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారు అరెస్ట్

    • సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలు
    • పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ వద్ద తీసిన వీడియో వైరల్
    • హద్దులు దాటితే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
    • నిందితుడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
  • అమెరికా మ్యూజియంలో ఇస్రో సైంటిస్ట్ చీర.. ఎందుకంత ప్రత్యేకం?
    07 Sat 18:06

    అమెరికా మ్యూజియంలో ఇస్రో సైంటిస్ట్ చీర.. ఎందుకంత ప్రత్యేకం?

    • ఇస్రో శాస్త్రవేత్త నందిని హరినాథ్ చీరకు అరుదైన గౌరవం
    • అమెరికా స్మిత్సోనియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పట్టుచీర
    • మంగళయాన్ మిషన్ కీలక సమయంలో ఆమె ఈ చీరను ధరించారు
    • భారత అంతరిక్ష విజయానికి, మహిళా శక్తికి ప్రతీకగా గుర్తింపు
    • అమెరికా తొలి మహిళా వ్యోమగామి వస్తువుల పక్కనే ప్రదర్శన
  • వైసీపీని గండ్ర గొడ్డలి పార్టీగా మార్చారు: జగన్ పై మంత్రి వాసంశెట్టి ఫైర్
    08 Sat 17:58

    వైసీపీని గండ్ర గొడ్డలి పార్టీగా మార్చారు: జగన్ పై మంత్రి వాసంశెట్టి ఫైర్

    • జగన్ తన సొంత ఇంటి నుంచే వెన్నుపోటు రాజకీయాన్ని ప్రారంభించారన్న వాసంశెట్టి
    • కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా వదల్లేదని విమర్శ
    • జగన్ ప్రెస్‌మీట్లను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా
  • బొద్దింకలు రోడ్డెక్కలేవన్నారు, ఇదిగో వచ్చేశాం: జంతర్ మంతర్‌లో అభిజిత్ దీప్కే
    09 Sat 17:53

    బొద్దింకలు రోడ్డెక్కలేవన్నారు, ఇదిగో వచ్చేశాం: జంతర్ మంతర్‌లో అభిజిత్ దీప్కే

    • ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తొలి నిరసన
    • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
    • నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఫలితాల అవకతవకలపై ఆందోళన
  • మేము ఇప్పటికీ కడప కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది: అనిత
    10 Sat 17:50

    మేము ఇప్పటికీ కడప కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది: అనిత

    • కనిగిరిలో చిరాగ్ పాశ్వాన్ తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనిత
    • వైసీపీ హయాంలో దళితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్య
    • తనపై, ఎంఎస్ రాజుపై అట్రాసిటీ కేసులు పెట్టించారని మండిపాటు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV