Tue 09:12 టీడీపీ పంచాయతీ మేనిఫెస్టోపై పిల్.. చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు గుస్సా! చంద్రబాబుపై ఈసీ చర్యలు తీసుకోలేదన్న పిటిషనర్ ప్రధాన కార్యదర్శి విడుదల చేస్తే అధినేతపై చర్యలు కోరడం ఏంటని ప్రశ్న విచారణార్హం కాదంటూ పిల్ కొట్టివేత Read full story
Tue 14:35 కేరళ ఆలయాలకు అనంత్ అంబానీ రూ.18 కోట్ల భారీ విరాళం రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాల అభివృద్ధికి నిధులు 200 ఏళ్ల పురాతన గోపురం పునరుద్ధరణకు రూ.12 కోట్లు 'వంతార' ద్వారా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు Read full story
Tue 14:34 శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీంకోర్టులో కేంద్రం వివరణ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో తొమ్మిది మంది జడ్డిల ధర్మాసనం విచారణ సంప్రదాయాలకు అనుగుణంగానే మహిళల నిషేధం కొనసాగుతోందన్న కేంద్రం మహిళల ఆలయ ప్రవేశం సరికాదన్న కేంద్ర ప్రభుత్వం Read full story
Tue 14:13 మచిలీపట్నంలో మరగుజ్జు యువకుడ్ని ప్రేమించి పెళ్లాడిన యువతి 9వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్న వేముల శశి, గౌసియా అభ్యంతరం చెప్పిన యువతి కుటుంబ సభ్యులు ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతి భద్రత కోరుతూ పోలీసులను ఆశ్రయించిన కొత్త జంట Read full story
Tue 14:02 ఇది భారత్ గర్వించదగిన క్షణం: సీఎం చంద్రబాబు కల్పక్కం అణు రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్య భారత అణు కార్యక్రమం రెండో దశలో ఇది కీలక ముందడుగు అని వెల్లడి ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇంధన భద్రత సాధ్యమని ప్రశంస Read full story
Tue 13:49 రైలు ప్రయాణాలపై ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక రాబోయే 12 గంటల పాటు రైలు ప్రయాణాలకు, రైలు మార్గాలకు దూరంగా ఉండాలని సూచన రైలు ప్రయాణాలు మానుకోవాలి.. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని హెచ్చరిక దీనిని అత్యవసర హెచ్చరికగా పేర్కొన్న ఇజ్రాయెల్ Read full story
Tue 13:33 సొంత పార్టీ 'బీఆర్‌పీ'ని స్థాపిస్తున్నా: సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన ప్రకటన భారతీయ రాష్ట్రవాది పార్టీని ప్రకటించిన నవజ్యోత్ కౌర్ పంజాబ్ ప్రజలకు కొత్త ప్రత్యామ్నాయం అవసరమని వ్యాఖ్య ప్రజలు కోరుకున్న దాన్ని అందించడమే తమ లక్ష్యమని వెల్లడి Read full story
Tue 13:26 చంద్రుడి వెనకవైపు ఎలా ఉంటుందంటే.. ఫొటోలు ఇవిగో! ఆర్టెమిస్ 2 మిషన్ ఫొటోలు రిలీజ్ చేసిన నాసా గతంలో ఎన్నడూ చూడని అద్భుత దృశ్యాలు! మనుషులు వెళ్లని అనంత తీరాలకు ‘ఓరియన్’ భూమి దిశగా చరిత్రాత్మక తిరుగు ప్రయాణం Read full story
Tue 13:26 5 కిలోల గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం తీపికబురు గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని నిర్ణయం ఓఎంసీల ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించిన కేంద్రం Read full story
Tue 13:03 హీరో విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ప్రశంసలు విజయ్ ఎవరి గురించీ తప్పుగా మాట్లాడరన్న ఐశ్వర్య విమర్శలను పట్టించుకోకుండా లక్ష్యంవైపు సాగిపోతారని ప్రశంస అభిమానులే ఆయన ప్రపంచం అని కితాబు Read full story