పెట్రో ధరలను నిరసిస్తూ ఆటోలకు తాళ్లు కట్టి లాగిన శశి థరూర్
- దేశంలో మండిపోతున్న చమురు ధరలు
- నేడు భారత్ బంద్
- తిరువనంతపురంలో కాంగ్రెస్ నిరసన
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న థరూర్
చమురు ధరలు తగ్గించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ విఫలమయ్యాయని విమర్శించారు. ఆ విషయాన్ని ఎత్తిచూపేందుకు ఆటోలను తాళ్లతో లాగామని వివరించారు. చమురు ధరల పెంపుతో ప్రజలను దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో వందలాది ఆటోలు పాల్గొన్నాయని థరూర్ వివరించారు.