Tue 08:20 ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్ష సక్సెస్ చాందీపూర్‌లోని ఐటీఆర్ నుంచి పరీక్ష పరీక్షకు ముందు సురక్షిత ప్రాంతాలకు 6 వేల మంది తరలింపు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాల ఛేదన Read full story
Tue 14:12 భగవంతుని పిల్లలకు అండ... సత్తా చాటిన విద్యార్థికి పవన్ అభినందనలు పదో తరగతిలో 555 మార్కులు సాధించిన విద్యార్థి పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆకుల పవన్ కుమార్ పవన్ కల్యాణ్ జీతం నుంచి ఆర్థిక సాయం పొందుతున్నాడు విద్యార్థికి అభినందనలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం Read full story
Tue 14:01 తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు! తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన పార్టీ విజయ్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన డీఎంకే మిత్రపక్షాలు మద్దతుపై స్పష్టత ఇవ్వని డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్ తదుపరి వ్యూహాలపై ఎమ్మెల్యేలతో సమావేశమైన నటుడు విజయ్ Read full story
Tue 13:58 దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మోహన్ బాబు హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలు దర్శకుడు అనే పదానికి నిలువెత్తు అర్థం దాసరి అన్న మోహన్ బాబు తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాననే బాధ తనలో ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్య Read full story
Tue 13:39 యూఎస్-ఇరాన్ సంక్షోభం.. భారీ మూల్యం చెల్లిస్తున్న పాకిస్థాన్! అమెరికా-ఇరాన్ ఘర్షణతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం వీక్లీ చమురు దిగుమతి బిల్లు 300 నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరుగుదల వార్షిక చమురు భారం దాదాపు దేశ ఎగుమతుల ఆదాయానికి సమానం 85-90 శాతం చమురు దిగుమతులపై ఆధారపడటమే ప్రధాన బలహీనత తీవ్ర ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ Read full story
Tue 13:30 ఒకే కుటుంబం, మూడు పార్టీలు, మూడు విజయాలు.. తమిళ రాజకీయాల్లో 'లాటరీ కింగ్' ఫ్యామిలీ ట్రిపుల్ ధమాకా తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబ సభ్యుల అరుదైన విజయాలు ఏఐఏడీఎంకే నుంచి భార్య లీమారోజ్, టీవీకే నుంచి అల్లుడు ఆధవ్ అర్జున విజయం పుదుచ్చేరిలో సొంత పార్టీతో బరిలోకి దిగి గెలిచిన కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ 20 ఏళ్ల తర్వాత లాల్‌గుడి స్థానాన్ని ఏఐఏడీఎంకేకు దక్కించిన లీమారోజ్ విజయ్ పార్టీ టీవీకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్ అర్జున భారీ మెజారిటీతో గెలుపు Read full story
Tue 13:17 బీజేపీ గెలుపు.. సంవత్సరాల తర్వాత బెంగాల్ లో తెరుచుకున్న దుర్గామాత ఆలయం అసన్‌సోల్‌లోని బస్తీన్ బజార్ ప్రాంతంలో పండుగ వాతావరణం ఇప్పటి వరకు కేవలం పండుగ సమయంలో మాత్రమే తెరుచుకున్న దుర్గా మాత ఆలయం ఆలయం తలుపులు తెరిపించిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ Read full story
Tue 13:13 ఏపీకి 'క్యారియర్' కిక్.. రూ.1000 కోట్లతో ఏసీల తయారీ ప్లాంట్ ఏపీకి మరో భారీ విదేశీ పెట్టుబడి శ్రీసిటీలో ఏసీల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న క్యారియర్ రూ.1000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ.. 3000 మందికి ఉపాధి రేపు పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేశ్ మూడు దశల్లో 2028 నాటికి పూర్తికానున్న ప్రాజెక్ట్ Read full story
Tue 13:12 6 కోట్లతో 40 కోట్లు రాబట్టిన మలయాళ మూవీ .. ఓటీటీలో! మలయాళంలో రూపొందిన సినిమా డార్క్ కామెడీ నేపథ్యంలో నడిచే కథ ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన సినిమా ఈ నెల 8 నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ Read full story
Tue 12:53 ఇంటి పనిమనిషికి ఎమ్మెల్యే యోగం.. ఎవరీ కవితా మాజీ? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఆస్‌గ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటి పనిమనిషి కవితా మాజీ ఒకప్పుడు నెలకు రూ.2,500 సంపాదించిన కవితా తృణమూల్ అభ్యర్థిపై 12,535 ఓట్ల తేడాతో విజయం ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకమంటూ బీజేపీ నేతల ప్రశంసలు Read full story