ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మరో మహమ్మారి?... మనుషులకూ వ్యాపించిన బర్డ్ ఫ్లూ... రష్యాలో తొలి కేసు!
    Sun 10:28

    మరో మహమ్మారి?... మనుషులకూ వ్యాపించిన బర్డ్ ఫ్లూ... రష్యాలో తొలి కేసు!

    • పౌల్ట్రీ ఫామ్ లో పని చేస్తున్న వ్యక్తుల నమూనాల పరిశీలన
    • వెంటనే విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు చెప్పిన రష్యా
    • నిశితంగా సమీక్షిస్తున్నామన్న డబ్ల్యూహచ్ఓ
    Read full story
  • కిడ్నీలో రాళ్లా? నీళ్లు తాగితే సరిపోదు!
    Fri 20:11

    కిడ్నీలో రాళ్లా? నీళ్లు తాగితే సరిపోదు!

    • నీళ్లు తాగడం మాత్రమే కిడ్నీ రాళ్లను నివారించలేదు
    • రోజుకు 2.5 లీటర్ల మూత్ర విసర్జన లక్ష్యంగా పెట్టుకోవాలంటున్న అధ్యయనం
    • ఆహారంలో ఉప్పు, మాంసకృత్తులు తగ్గించడం చాలా ముఖ్యం
    • కిడ్నీ రాళ్ల నివారణకు సమగ్ర జీవనశైలి మార్పులే పరిష్కారం
    Read full story
  • ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు
    Fri 19:54

    ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు

    • పదో తరగతి ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
    • కూటమి ప్రభుత్వ సంస్కరణల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని వ్యాఖ్య
    • విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ప్రణాళికలను ప్రశంసించిన పవన్
    • ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడంపై హర్షం
    • విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులకు, అధికారులకు అభినందనలు
    Read full story
  • బెంగాల్ లో రేపు 15 చోట్ల రీపోలింగ్... ఆ రెండు నియోజకవర్గాల్లో హైటెన్షన్!
    Fri 19:40

    బెంగాల్ లో రేపు 15 చోట్ల రీపోలింగ్... ఆ రెండు నియోజకవర్గాల్లో హైటెన్షన్!

    • పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం
    • ఎన్నికల అక్రమాలపై అందిన నివేదికలతో ఈ నిర్ణయం
    • మగ్రాహట్‌లో 11, డైమండ్ హార్బర్‌లో 4 బూత్‌లలో మళ్లీ పోలింగ్
    • ఫల్టా నియోజకవర్గంలోనూ 30 బూత్‌లలో రీపోలింగ్ జరిగే అవకాశం
    • ఈవీఎం బటన్‌పై వచ్చిన ఫిర్యాదుతో ప్రత్యేక పరిశీలకుడి విచారణ
    Read full story
  • జైపూర్‌లో ఢిల్లీతో ఢీ: టాస్ నెగ్గిన రాయల్స్... స్టార్క్ పునరాగమనం
    Fri 19:23

    జైపూర్‌లో ఢిల్లీతో ఢీ: టాస్ నెగ్గిన రాయల్స్... స్టార్క్ పునరాగమనం

    • ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
    • తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ రియాన్ పరాగ్
    • వికెట్ పొడిగా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదించే అవకాశం ఉందని అంచనా
    • మూడు మార్పులతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్
    • ఛేజింగ్ చేయడం సంతోషంగా ఉందన్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్
    Read full story
  • 'కుక్కల రక్తం' విక్రయాలపై రేణు దేశాయ్ ఆగ్రహం!
    Fri 19:07

    'కుక్కల రక్తం' విక్రయాలపై రేణు దేశాయ్ ఆగ్రహం!

    • హైదరాబాద్ లో కుక్కల రక్తం విక్రయాల దందా
    • రక్తం అమ్మేవాడికంటే కొనేవాడిదే పెద్ద తప్పు అన్న రేణు
    • తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్య
    Read full story
  • గుడ్లవల్లేరులో ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    Fri 19:05

    గుడ్లవల్లేరులో ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

    • కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్ ప్రారంభం
    • ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
    • రూ.7 కోట్ల వ్యయంతో దాతల సహకారంతో ఆసుపత్రి నిర్మాణం
    • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్
    • ప్రారంభం అనంతరం ఆసుపత్రిలోని విభాగాలను పరిశీలించిన సీఎం
    Read full story
  • జూన్ 4న వస్తున్న రామ్ చరణ్ పెద్ది... ఇది పక్కా!
    Fri 18:51

    జూన్ 4న వస్తున్న రామ్ చరణ్ పెద్ది... ఇది పక్కా!

    • రామ్ చరణ్ 'పెద్ది' విడుదల తేదీ ఖరారు
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ 
    • సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు ప్రకటన
    • ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్పెషల్ సాంగ్‌పై భారీ అంచనాలు
    • అద్భుతమైన థియేటర్ అనుభవం కోసమే విడుదల వాయిదా వేసినట్టు గతంలో వెల్లడి
    Read full story
  • టీఆర్‌ఎస్ గూటికి మాజీ మంత్రి బోడ జనార్దన్... కవితతో భేటీ!
    Fri 18:45

    టీఆర్‌ఎస్ గూటికి మాజీ మంత్రి బోడ జనార్దన్... కవితతో భేటీ!

    • కవిత పార్టీలోకి మొదలైన చేరికలు
    • టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించిన జనార్దన్
    • టీడీపీ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఘనత
    Read full story
  • మమతా బెనర్జీ కదలికలపై నిఘా ఉంచాం: సువేందు అధికారి
    Fri 18:41

    మమతా బెనర్జీ కదలికలపై నిఘా ఉంచాం: సువేందు అధికారి

    • అవకతవకలు జరగకుండా చూసేందుకు చర్యలు చేపట్టామన్న సువేందు
    • మమతా స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్నంతసేపు ఏజెంట్ ఆమె కదలికలను గమనిస్తూనే ఉన్నారని వెల్లడి
    • నిబంధనలు ఉల్లంఘించకుండా అడ్డుకున్నామన్న సువేందు అధికారి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV