బీఎస్పీ నేత తనతో అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మీ ఆరోపణ!
- వసంత్ కుంజ్ ప్రాంతంలో పార్టీ
- పార్టీకి వచ్చిన మాజీ ఎంపీ అక్బర్ అహ్మద్
- ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు
వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగిన ఓ పార్టీకి తాను ఈ నెల 5న వెళ్లానని, అక్కడకు వచ్చిన అక్బర్ అహ్మద్, తనతో అసభ్యంగా మాట్లాడుతూ, వేధించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఇంగిత్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ఇక, ఈ విషయమై స్పందించేందుకు అక్బర్ అహ్మద్ డుంపీ అందుబాటులో లేరు.