పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీపై వేటు.. తమిళిసైకి అదనపు బాధ్యతలు
- ఉన్నట్టుండి కిరణ్ బేడీని తొలగించిన కేంద్రం
- గత రాత్రి ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రపతి భవన్
- సీఎంతో ఘర్షణాత్మక వైఖరే కారణమా?
త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగనున్న వేళ అకస్మాత్తుగా జరిగిన ఈ మార్పు వెనక రాజకీయ పరమైన కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి నారాయణస్వామితో తొలి నుంచీ ఘర్షణాత్మక వైఖరే ఆమె తొలగింపునకు కారణం అయి ఉండొచ్చని కూడా అంటున్నారు.