ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • స్వదేశంలో 200 సిక్స్‌లు బాదిన‌ తొలి భారత ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన‌ రికార్డు!
    Sun 13:23

    స్వదేశంలో 200 సిక్స్‌లు బాదిన‌ తొలి భారత ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన‌ రికార్డు!

    • ఇంగ్లండ్ తో జ‌రుగుతోన్న‌ టెస్టులో రెండు సిక్స‌ర్లు
    • రోహిత్ త‌ర్వాతి స్థానంలో ధోనీ (186 సిక్స‌ర్లు)
    • అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మొత్తం క‌లిపి రోహిత్  428 సిక్స్ లు 
    Read full story
  • వివాదాస్పద ఔట్‌పై ఆగ్రహం.. కేకేఆర్ బ్యాటర్‌ రఘువంశీకి భారీ జరిమానా!
    Mon 12:58

    వివాదాస్పద ఔట్‌పై ఆగ్రహం.. కేకేఆర్ బ్యాటర్‌ రఘువంశీకి భారీ జరిమానా!

    • కేకేఆర్ యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీకి భారీ జరిమానా
    • వివాదాస్పద రీతిలో ఔటైన తర్వాత అసహనం ప్రదర్శించినందుకు చర్యలు
    • మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత.. ఒక డీమెరిట్ పాయింట్ కేటాయింపు
    • బౌండరీ కుషన్‌ను బ్యాట్‌తో కొట్టి, హెల్మెట్‌ను డగౌట్‌లోకి విసిరేసిన రఘువంశీ
    • సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం
    Read full story
  • పాక్‌లో ‘అజ్ఞాత’ వేట.. లష్కరే అగ్ర కమాండర్ యూనస్ అఫ్రిదీ హతం!
    Mon 12:55

    పాక్‌లో ‘అజ్ఞాత’ వేట.. లష్కరే అగ్ర కమాండర్ యూనస్ అఫ్రిదీ హతం!

    • ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో యూనస్ ఆఫ్రిదీ హతం
    • సమీపం నుంచి కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు
    • లాహోర్, కరాచీల్లో కొన్ని నెలల్లోనే 30 మంది ఉగ్రవాదుల హతం
    Read full story
  • బాలయ్య పెద్ద మనసు.. భారీగా రెమ్యునరేషన్ తగ్గించిన నటసింహం
    Mon 12:42

    బాలయ్య పెద్ద మనసు.. భారీగా రెమ్యునరేషన్ తగ్గించిన నటసింహం

    • నిర్మాత కోసం పారితోషికం తగ్గించుకున్న బాలకృష్ణ
    • గత చిత్రం బడ్జెట్ కారణంగా లాభాలు రాకపోవడంతో నిర్ణయం
    • గోపీచంద్ మలినేని సినిమా కోసం రూ. 10 కోట్లు కోత
    • ప్రస్తుతం రూ. 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలయ్య
    • కొరటాల శివతో త్వరలో కొత్త సినిమా ప్రారంభం
    Read full story
  • నేను కారులో ఏసీ వాడను, జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటాను: జ్యోతిరాదిత్య సింధియా
    Mon 12:39

    నేను కారులో ఏసీ వాడను, జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటాను: జ్యోతిరాదిత్య సింధియా

    • మధ్యప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో తెలిపిన కేంద్రమంత్రి
    • ఎండవేడిని తట్టుకోవడానికి తాను ప్రాచీన భారతీయ పద్ధతిని పాటిస్తానని వెల్లడి
    • ప్రాచీన భారతీయ పద్ధతులు పాటిస్తానన్న సింధియా
    Read full story
  • నో స్టాక్ బోర్డుల వేళ.. పెద్ద మనసు చాటుకున్న తిరుపతి బంక్ యజమాని.. ఫ్రీగా పెట్రోల్ పంపిణీ!
    Mon 12:37

    నో స్టాక్ బోర్డుల వేళ.. పెద్ద మనసు చాటుకున్న తిరుపతి బంక్ యజమాని.. ఫ్రీగా పెట్రోల్ పంపిణీ!

    • ఏపీని వెంటాడుతున్న పెట్రోల్, డీజిల్ కొరత
    • రాష్ట్రవ్యాప్తంగా బంకుల వద్ద దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు
    • తిరుపతిలో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్న బంక్ యజమాని
    • దాదాపు 5 వేల మందికి లీటర్ చొప్పున ఉచితంగా పెట్రోల్
    • ప్రజల ఇబ్బందులు చూసి చలించిపోయి సాయం చేస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం.. 240 సీసీ కెమెరాల ధ్వంసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్
    Mon 12:23

    చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం.. 240 సీసీ కెమెరాల ధ్వంసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్

    • ఆర్‌సీబీ-జీటీ మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో భారీ భద్రతా లోపం
    • 240కి పైగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
    • సబ్ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగుల పనేనని నిర్ధారణ
    • రూ.10 లక్షల బకాయిలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఈ చర్య
    • క్యూబన్ పార్క్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • మంత్రి ఉత్తమ్ పేరుతో భారీ స్కామ్.. ఇన్‌ఫ్రా సంస్థకు రూ.1.70 కోట్ల టోకరా!
    Mon 12:20

    మంత్రి ఉత్తమ్ పేరుతో భారీ స్కామ్.. ఇన్‌ఫ్రా సంస్థకు రూ.1.70 కోట్ల టోకరా!

    • గ్రీన్ మెట్రో ఇన్‌ఫ్రాటెక్ సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్‌ను బురిడీ కొట్టించిన బంగారు యాదవ్
    • ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేస్తానని నమ్మబలికిన వైనం
    • బంగారు యాదవ్ కోసం గాలిస్తున్న పోలీసులు
    Read full story
  • రీల్ కోసం స్టంట్... తలపై ఇరుక్కుపోయిన పాల డబ్బా.. వీడియో ఇదిగో!
    Mon 12:19

    రీల్ కోసం స్టంట్... తలపై ఇరుక్కుపోయిన పాల డబ్బా.. వీడియో ఇదిగో!

    • సోషల్ మీడియా రీల్ కోసం యువకుడి వింత విన్యాసం
    • తలపై పెట్టుకున్న పాల డబ్బా ఇరుక్కుపోవడంతో అవస్థలు
    • స్థానికుల సహాయంతో హార్డ్‌వేర్ షాపుకు తరలింపు
    • గ్రైండర్‌తో డబ్బాను కట్ చేసి యువకుడిని కాపాడిన గ్రామస్థులు
    • వైరల్ అవుతున్న రెస్క్యూ వీడియో
    Read full story
  • రోజంతా ఏసీలోనే ఉంటున్నారా?.. ఈ 5 ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకోండి!
    Mon 12:16

    రోజంతా ఏసీలోనే ఉంటున్నారా?.. ఈ 5 ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకోండి!

    • ఎండల నుంచి ఉపశమనానికి ఏసీ తప్పనిసరి అయినా, అతిగా వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు 
    • సరిగ్గా శుభ్రం చేయని ఏసీ ఫిల్టర్లు బ్యాక్టీరియా, బూజుకు నిలయంగా మారి తీవ్ర వ్యాధులకు కారణమవుతున్న వైనం
    • ఏసీ గాలి వల్ల చర్మం పొడిబారడం, కంటి సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు పెరిగే ప్రమాదం 
    • వేడి వాతావరణం నుంచి హఠాత్తుగా చల్లని ఏసీ గదిలోకి వెళ్లడం 'థర్మల్ షాక్'కు దారితీసే అవ‌కాశం
    • ఏసీని 24-26 డిగ్రీల మధ్య ఉంచడం, గదికి వెంటిలేషన్ వంటి జాగ్రత్తలతో ప్రమాదాల నివార‌ణ‌కు ఛాన్స్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV