Sat 21:14 రెండో విడతలో అంతకుమించి విజయదుందుభి మోగింది: విజయసాయిరెడ్డి ఏపీలో ముగిసిన రెండో విడత పోలింగ్ వెలువడుతున్న ఫలితాలు ఫలితాల సరళిపై విజయసాయిరెడ్డి హర్షం తొలి విడతలో 82 శాతం గెలిచామని వెల్లడి టీడీపీకి కనీసం 10 శాతం ఓట్లు కూడా రాలేదని వ్యాఖ్యలు Read full story
Sat 09:11 ఏపీలో ఇరిగేషన్ పనుల అంచనాల తయారీలో అధికారుల అలసత్వం..అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం అధికారులు తీరు మార్చుకోవాలన్న మంత్రి నిమ్మల ఆదివారంలోగా అంచనాలు సమర్పించాలని ఆదేశం సిఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి Read full story
Sat 09:06 హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం హైదరాబాద్-శ్రీశైలం మధ్య హెలీ టూరిజం ప్లాన్ సోమశిల మీదుగా కృష్ణానది అందాల వీక్షణ త్వరలో అందుబాటులోకి రానున్న హెలికాప్టర్ సేవలు వీఐపీ దర్శనంతో కూడిన ప్యాకేజీల రూపకల్పన Read full story
Sat 08:59 తిరుమలలో దళారుల దందాకు చెక్.. ఫేస్ రికగ్నిషన్‌తో టీటీడీ కొత్త వ్యూహం దర్శనాలు, గదుల కేటాయింపులో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ ఇందుకోసం యూఐడీఏఐ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం టీటీడీ ప్రయత్నాలు Read full story
Sat 08:54 అమెరికా 'ఫ్రాడ్ జార్'గా జేడీ వాన్స్ నియామకం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌ను 'ఫ్రాడ్ జార్'గా నియమించిన ట్రంప్ ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై దర్యాప్తునకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ డెమొక్రాటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి లాస్ ఏంజెలెస్‌లో ఇప్పటికే దాడులు, పలువురిపై కేసుల నమోదు Read full story
Sat 08:45 వంటింట్లో మంట.. చుక్కలు చూపిస్తున్న నూనెల ధరలు గల్ఫ్ యుద్ధం ప్రభావంతో భారీగా పెరిగిన వంట నూనెల ధరలు రూ.200 దాటిన లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర దిగుమతులపై ప్రభావంతో దేశంలో తగ్గుతున్న నూనె నిల్వలు త్వరలో సబ్బులు, డిటర్జెంట్ల ధరలు కూడా పెరిగే అవకాశం Read full story
Sat 08:31 యుద్ధం ఆగదు.. అమెరికా శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కరణ అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణకు ఇరాన్ తిరస్కరణ దాడులను కొనసాగించడం ద్వారానే తన నిర్ణయాన్ని స్పష్టం చేసిన టెహ్రాన్ రెండు అమెరికా యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ప్రకటన ఇరాన్ సైనిక శక్తిని తక్కువగా అంచనా వేయడమే యూఎస్ ఇబ్బందులకు కారణమని విశ్లేషణ శత్రు పైలట్లను పట్టుకోవడంలో సాయం చేయాలని ప్రజలకు స్థానిక గవర్నర్ పిలుపు Read full story
Sat 08:31 పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రెండోసారి ఫైన్.. ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరి మ్యాచ్ ఫీజులో కోత చెన్నైపై గెలిచినా పంజాబ్ కింగ్స్‌కు తప్పని జరిమానా స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ ఫైన్ ఈ సీజన్‌లో అయ్యర్‌కు ఇది రెండో తప్పిదం అయ్యర్‌కు రూ. 24 లక్షలు.. జట్టు సభ్యులకు కూడా జరిమానా Read full story
Sat 08:27 ఏపీలో వడగాలుల హెచ్చరిక.. నేడు 73 మండలాల్లో తీవ్ర ప్రభావం ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని వెల్లడి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచన శుక్రవారం పలుచోట్ల 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story
Sat 08:25 అమెరికా ఫైటర్ జెట్లను కూల్చేసిన ఇరాన్.. పైలట్‌ను పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటన ఇరాన్ గగనతలంలో కూలిన రెండు అమెరికా యుద్ధ విమానాలు తప్పిపోయిన ఒక పైలట్ కోసం కొనసాగుతున్న భారీ గాలింపు పైలట్‌ను సజీవంగా పట్టిస్తే బహుమతి ప్రకటించిన ఇరాన్ ఈ ఘటన చర్చలపై ప్రభావం చూపదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ Read full story