Mahesh Babu: మహేశ్ బాబుకు 'ముద్దు'తో విషెస్ తెలిపిన నమ్రత!

Namrata Sweet Wishes to Mahesh
  • నేడు మహేశ్, నమ్రతల మ్యారేజ్ డే
  • 16 ఏళ్లు వేగంగా గడిచిపోయాయన్న నమ్రత
  • వైరల్ అవుతున్న పోస్ట్
టాలీవుడ్ మోస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒక జంట అయిన మహేశ్ బాబు, నమ్రతల మ్యారేజ్ డే నేడు కాగా, తన ఇన్ స్టాగ్రామ్ లో మహేశ్ ను ప్రేమగా ముద్దాడుతున్న చిత్రాన్ని పోస్ట్ చేసిన నమ్రత స్వీట్ విషెస్ తెలిపారు.

"వివాహం తరువాత 16 సంవత్సరాలు ఎంతో వేగంగా గడిచాయి. బలమైన ప్రేమతో పాటు నమ్మకాల కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది. నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ డే" అని పేర్కొంది.

ఈ పోస్ట్ వైరల్ కాగా, ఫ్యాన్స్ ఈ క్యూట్ కపుల్ కు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడుతున్నారు.
Mahesh Babu
Namratha
Marriage Day
Wishes

More Telugu News