ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఉత్తరాఖండ్ లో మంచుచరియల బీభత్సం... విద్యుత్ కేంద్రంలో 150 మంది కార్మికుల గల్లంతు
    01 Sun 13:56

    ఉత్తరాఖండ్ లో మంచుచరియల బీభత్సం... విద్యుత్ కేంద్రంలో 150 మంది కార్మికుల గల్లంతు

    • విరిగిపడిన మంచు చరియలు
    • ధౌలిగంగా నదిలో పెరిగిన నీటిమట్టం
    • నదికి ఒక్కసారిగా వరద
    • రుషి గంగా విద్యుత్ కేంద్రాన్ని ముంచెత్తిన వరదనీరు
  • ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటూ ప్రచారం... స్పందించిన కూటమి ప్రభుత్వం
    02 Fri 06:29

    ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటూ ప్రచారం... స్పందించిన కూటమి ప్రభుత్వం

    • ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన ఏపీ ప్రభుత్వం
    • ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని స్పష్టీకరణ
    • పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 750 ఎలక్ట్రిక్ బస్సులు
    • ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వ హామీ
    • ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుకు అప్పగించబోమని వెల్లడి
  • 'లెనిన్' కు రోజా శుభాకాంక్షలు
    03 Fri 06:24

    'లెనిన్' కు రోజా శుభాకాంక్షలు

    • అక్కినేని నాగార్జున, అఖిల్ నటిస్తున్న 'లెనిన్' శుక్రవారం విడుదల
    • రాయలసీమ నేపథ్యంలో సినిమా రావడంపై నటి రోజా హర్షం
    • చిత్ర బృందానికి రోజా సెల్వమణి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్
    • థమన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చిత్ర యూనిట్ ప్రచారం
  • హైదరాబాదులో ప్రశ్న రావణ్ నివాసంలో ఏపీ పోలీసుల తనిఖీలు
    04 Fri 06:18

    హైదరాబాదులో ప్రశ్న రావణ్ నివాసంలో ఏపీ పోలీసుల తనిఖీలు

    • గన్నవరం పోలీసులు చేపట్టిన తనిఖీలు
    • కొన్ని పత్రాలు స్వాధీనం, రావణ్ భార్యను విచారించిన అధికారులు
    • మొత్తం తనిఖీ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు
  • విశాఖలో కియాఎక్స్‌పోర్ట్ సెంటర్, శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ యూనిట్.. కొరియాలో లోకేశ్ కీలక భేటీలు
    05 Thu 22:54

    విశాఖలో కియాఎక్స్‌పోర్ట్ సెంటర్, శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ యూనిట్.. కొరియాలో లోకేశ్ కీలక భేటీలు

    • దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్
    • శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటు చేయాలని సునిక్ సిస్టమ్స్‌కు విజ్ఞప్తి
    • ఏపీలో ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కియాకు ప్రతిపాదన
    • కొరియా ఉపమంత్రితో భేటీ.. ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటుకు విజ్ఞప్తి
  • బుక్‌మైషోలో  దూసుకెళ్తున్న 'లెనిన్'.. భారీ అంచనాలతో రేపు రిలీజ్
    06 Thu 22:43

    బుక్‌మైషోలో దూసుకెళ్తున్న 'లెనిన్'.. భారీ అంచనాలతో రేపు రిలీజ్

    • రేపు విడుదల కానున్న 'లెనిన్' చిత్రం
    • ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో నెం.1 ట్రెండింగ్
    • గంట వ్యవధిలోనే 3,300కు పైగా అమ్ముడైన టికెట్లు
    • నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిత్రం
    • అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమాపై భారీ హైప్
  • చావో రేవో పోరులో టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ ఆశల కోసం జట్టులో కీలక మార్పులు
    07 Thu 22:24

    చావో రేవో పోరులో టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ ఆశల కోసం జట్టులో కీలక మార్పులు

    • ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
    • సిరీస్‌లో 2-0తో వెనుకబడిన టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్
    • గాయాల కారణంగా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్
    • వారి స్థానంలో వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి
    • భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఇది 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్
  • 22ఏ సంకెళ్లు తెంచిన చంద్రబాబు ప్రభుత్వం... గుటుపల్లి రైతుల ఆనందం
    08 Thu 22:15

    22ఏ సంకెళ్లు తెంచిన చంద్రబాబు ప్రభుత్వం... గుటుపల్లి రైతుల ఆనందం

    • బేతంచర్ల మండలం గుటుపల్లి రైతుల భూ సమస్యకు పరిష్కారం
    • 2,074 ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం
    • బనగానపల్లెలో 101 ఎకరాల చుక్కల భూములకూ విముక్తి
    • తహసీల్దార్ కార్యాలయంలో దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేయించిన సీఎం చంద్రబాబు
    • రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని సీఎం వెల్లడి
  • చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. షూ ఫ్యాక్టరీలో 28 మంది సజీవ దహనం
    09 Thu 22:14

    చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. షూ ఫ్యాక్టరీలో 28 మంది సజీవ దహనం

    • చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఘోర అగ్నిప్రమాదం
    • షూ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో 28 మంది కార్మికులు మృతి
    • మంటల్లో మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం
    • ఘటనపై విచారణకు ఆదేశించిన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్
  • తిరుమలలో భారీ సర్పం... హడలిపోయిన భక్తులు!
    10 Thu 22:00

    తిరుమలలో భారీ సర్పం... హడలిపోయిన భక్తులు!

    • తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో భారీ పాము కలకలం
    • సుమారు 9 అడుగుల పొడవున్న పామును చూసి భయపడిన స్థానికులు
    • పట్టుకునే క్రమంలో టీటీడీ ఉద్యోగి కాలికి చుట్టుకున్న పాము
    • చాకచక్యంగా పామును బంధించి అడవిలో వదిలిన సిబ్బంది
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV