: 'మావోయిస్టులూ.. మమ్మల్ని స్వేచ్ఛగా బతకనివ్వరూ'

తమను స్వేచ్ఛగా బతకనివ్వాలని మావోయిస్టులను కోరుతూ ఖమ్మంజిల్లా భధ్రాచలం, చింతూరు రహదారిలో గోడపత్రికలు వెలిశాయి. బస్తర్ ఆదీవాసీ సంఘం పేరుతో ఇవి ఉన్నాయి. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News