: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా కొలకలూరులో పర్యటిస్తున్నారు. ఈ గ్రామంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తుండగా ఇక్కడ ఏర్పాటు చేసిన సభా మెట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. బాబు పట్టుతప్పి కిందపడిపోతుండగా పక్కనున్నవారు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. మరోనేత ఆలపాటి రాజాకు స్వల్ప గాయాలయ్యాయని సమాచారం.

  • Loading...

More Telugu News