ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విద్యార్థులకు అన్యాయం చేస్తే ఊరుకోం అంటూ ఉద్యమిస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నేతలను అభినందిస్తున్నా: నారా లోకేశ్
    Thu 21:18

    విద్యార్థులకు అన్యాయం చేస్తే ఊరుకోం అంటూ ఉద్యమిస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నేతలను అభినందిస్తున్నా: నారా లోకేశ్

    • జీఓ 77 తీసుకువచ్చిన సర్కారు
    • వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న టీఎన్ఎస్ఎఫ్
    • సీఎం జగన్ పై లోకేశ్ ధ్వజం
    • బడుగులకు విద్యను దూరం చేస్తున్నారని ఆగ్రహం
    Read full story
  • 'గాయపడ్డ సింహం'లో నా క్యారెక్టర్ ను ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: ఫరియా అబ్దుల్లా
    Tue 14:02

    'గాయపడ్డ సింహం'లో నా క్యారెక్టర్ ను ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: ఫరియా అబ్దుల్లా

    • హిలేరియస్ ఎంటర్టైనర్‌గా గాయపడ్డ సింహం
    • ఈ చిత్రంలో ఫన్ వైబ్ ఉన్న వ్లాగర్ పాత్రలో ఫరియా
    • తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని వెల్లడి
    • శ్రీవిష్ణు స్పెషల్ రోల్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ
    • మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
    Read full story
  • హైదరాబాద్‌లో హిమపాతం.. ఓఆర్ఆర్‌పై కశ్మీర్‌ను తలపించిన దృశ్యాలు!
    Tue 13:48

    హైదరాబాద్‌లో హిమపాతం.. ఓఆర్ఆర్‌పై కశ్మీర్‌ను తలపించిన దృశ్యాలు!

    • హైదరాబాద్ శివార్లలో కురిసిన భారీ వడగళ్ల వాన
    • శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఓఆర్ఆర్‌పై మంచు దృశ్యాలు
    • రోడ్లపై పేరుకుపోయిన మంచుతో ఆడుకున్న జనం
    • ఫొటోలు, రీల్స్‌తో సోషల్ మీడియాలో సందడి
    • భాగ్యనగరం కశ్మీర్‌లా మారిందంటూ నెటిజన్ల కామెంట్లు
    Read full story
  • నిజమైన క్రీడా దేశంగా భారత్ ఎదగలేదా?.. మను భాకర్ ఉదంతం చెబుతున్న నిజమిదే!
    Tue 13:29

    నిజమైన క్రీడా దేశంగా భారత్ ఎదగలేదా?.. మను భాకర్ ఉదంతం చెబుతున్న నిజమిదే!

    • డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌ను ఓ యువ క్రికెటర్ గురించి ప్రశ్నించడంపై వివాదం
    • భారత్‌లో క్రికెట్ మినహా ఇతర క్రీడలకు దక్కని గౌరవంపై మళ్లీ చర్చ
    • షూటింగ్ సమాఖ్య కార్యక్రమంలో షూటర్‌కు క్రికెట్ ప్రశ్న ఎదురవడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం
    • క్రీడాకారులను గెలిచినప్పుడే కాకుండా వారి క్రీడలను కూడా గౌరవించాలని నిపుణుల అభిప్రాయం
    • దేశం నిజమైన క్రీడాశక్తిగా ఎదగాలంటే అన్ని క్రీడలను సమానంగా చూడాలన్న వాదన
    Read full story
  • అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్.. ఎవరీ సలీం డోలా?
    Tue 13:15

    అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్.. ఎవరీ సలీం డోలా?

    • తుర్కియే నుంచి భారత్‌కు అప్పగించిన అధికారులు
    • అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్టు ఆరోపణలు
    • గతంలో రెండుసార్లు అరెస్ట్ అయినా తప్పించుకున్న డోలా
    • ప్రస్తుతం ఢిల్లీలో ఎన్‌సీబీ అదుపులో ఉన్న నిందితుడు
    Read full story
  • హైదరాబాద్ నుంచి ముంబైకి హైస్పీడ్ రైలు.. 3 గంటల్లోనే ప్రయాణం!
    Tue 13:07

    హైదరాబాద్ నుంచి ముంబైకి హైస్పీడ్ రైలు.. 3 గంటల్లోనే ప్రయాణం!

    • హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ డీపీఆర్ పూర్తి
    • గంటకు 330 కి.మీ. వేగంతో ప్రయాణం.. 3 గంటల్లోనే గమ్యం
    • వికారాబాద్ వద్ద 4.6 కిలోమీటర్ల భారీ టన్నెల్ నిర్మాణం
    • చెన్నై, బెంగళూరు కారిడార్లపైనా మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
    Read full story
  • విశాఖ ఇకపై 'ఏఐ పట్నం'.. చంద్రబాబుకు కేంద్రం హ్యాట్సాఫ్: అశ్వినీ వైష్ణవ్ ప్రసంగంలోని హైలైట్స్
    Tue 13:05

    విశాఖ ఇకపై 'ఏఐ పట్నం'.. చంద్రబాబుకు కేంద్రం హ్యాట్సాఫ్: అశ్వినీ వైష్ణవ్ ప్రసంగంలోని హైలైట్స్

    • విశాఖపట్నంలో 'గూగుల్ ఏఐ డేటా హబ్'కు శంకుస్థాపన
    • డేటా సెంటర్ ను ప్రధాని త్వరలోనే ప్రారంభిస్తారన్న వైష్ణవ్
    • జూన్ 1న రైల్వే జోన్ ను అధికారికంగా ప్రారంభిస్తామని వెల్లడి
    Read full story
  • గ్రహాంతరవాసుల టెక్నాలజీ కాదు.. సముద్ర గర్భంలో 'బంగారు గుడ్డు' మిస్టరీ వీడింది!
    Tue 13:01

    గ్రహాంతరవాసుల టెక్నాలజీ కాదు.. సముద్ర గర్భంలో 'బంగారు గుడ్డు' మిస్టరీ వీడింది!

    • అలస్కా సముద్ర గర్భంలో దొరికిన "గోల్డెన్ ఆర్బ్" మిస్టరీ వీడింది
    • ఇది ఏలియన్ టెక్నాలజీ కాదని, సముద్రపు జీవి అవశేషమని నిర్ధారణ
    • అరుదైన సముద్ర జీవి 'రిలికాంతస్ డాఫ్నియా' విడిచిన చర్మంగా గుర్తింపు
    • సాధారణ డీఎన్ఏ పరీక్షలు విఫలం కావడంతో జన్యు విశ్లేషణ ద్వారా నిర్ధారణ
    Read full story
  • సోషల్ యాంగ్జయిటీ: నలుగురిలోకి వెళ్లాలంటే భయమా?.. ఈ 7 చిట్కాలు మీకోసమే!
    Tue 12:23

    సోషల్ యాంగ్జయిటీ: నలుగురిలోకి వెళ్లాలంటే భయమా?.. ఈ 7 చిట్కాలు మీకోసమే!

    • నలుగురిలో కలవాలంటే తీవ్రమైన భయం, ఆందోళన కలగడమే సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్
    • ఇతరులు ఏమనుకుంటారోనని, అవమానపడతామని భావిస్తూ సామాజిక సందర్భాలకు దూరంగా ఉండ‌టం
    • ఇందులో క‌నిపించే శారీరక లక్షణాలు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, వణకడం వంటివి 
    • డీప్ బ్రీతింగ్, మైండ్‌ఫుల్‌నెస్ వంటి టెక్నిక్స్ ద్వారా తక్షణ ఉపశమనం పొందే వీలు
    • భయాలను క్రమంగా ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ఛాన్స్‌
    Read full story
  • సిక్కింలో మోదీ ‘ఫుట్‌బాల్’ సందడి.. రూ. 4 వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల జాతర!
    Tue 12:10

    సిక్కింలో మోదీ ‘ఫుట్‌బాల్’ సందడి.. రూ. 4 వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల జాతర!

    • సిక్కిం రాష్ట్రం భారత యూనియన్‌లో చేరి 50 ఏళ్లు
    • ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని
    • తన చిన్ని స్నేహితులతో ఫుట్‌బాల్ ఆటను ఎంజాయ్ చేశానన్న ప్రధాని
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV