భూమా అఖిలప్రియకు బెయిలు.. ఆమె భర్తకు ముందస్తు బెయిలు నిరాకరణ!
- కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు బెయిల్ మంజూరు
- భార్గవ్ రామ్ కు ముందస్తు బెయిల్ నిరాకరణ
- గత 17 రోజులుగా చంచల్ గూడ జైల్లో ఉన్న అఖిలప్రియ
మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో భార్గవ్ రామ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును పోలీసులు కోరారు. ఈ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉండగా, భార్గవ్ రామ్ ఏ3గా ఉన్నారు.