Mon 09:14 పుస్తకావిష్కరణ సభలో ఫరూక్ అబ్దుల్లా 'ముద్దు'ముచ్చట! కరోనా భయంతో భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోతున్నా ఇక, ఆలింగనం సంగతి సరేసరి టీకా అభివృద్ధిలో భారత్ విజయం Read full story
Sun 19:33 ఈ సీజన్ లో ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టిన కేకేఆర్... రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన ఫినిషర్ రింకూ సింగ్ 156 పరుగుల లక్ష్య ఛేదనలో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ కేకేఆర్ బౌలర్ల ధాటికి 155 పరుగులకే పరిమితమైన రాజస్థాన్ వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి చెరో మూడు వికెట్లతో విజృంభణ Read full story
Sun 19:12 క్రమంగా కోలుకుంటున్నాను.. మీ అందరి ఆదరణకు కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో శనివారం నాడు సర్జరీ చేయించుకున్న పవన్ కల్యాణ్ తన ఆరోగ్యం నిలకడగా ఉందని, క్రమంగా కోలుకుంటున్నానని వెల్లడి సందేశాలు పంపిన రాజకీయ, సినీ ప్రముఖులకు పేరుపేరునా కృతజ్ఞతలు అన్నయ్య చిరంజీవి, నాగబాబు పోస్టులకు భావోద్వేగంగా స్పందించిన పవన్ మాజీ సీఎం జగన్ విషెస్‌కు సైతం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన జనసేనాని Read full story
Sun 19:11 పవన్ కల్యాణ్ గారూ... మీరు త్వరగా కోలుకోవాలి: జగన్ శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించిన జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ సీఎం హైదరాబాద్‌లో పవన్‌కు విజయవంతంగా ముగిసిన సర్జరీ Read full story
Sun 18:35 చంద్రబాబు బర్త్ డే సీడీపీ విడుదల చేసిన నారా లోకేష్ చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా సీడీపీ విడుదల సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేష్ తొలి సందడి పార్టీలో రెండో స్థానానికి లోకేష్ ప్రమోషన్ పై విశ్లేషకుల ఆసక్తి పాలనపై చంద్రబాబు దృష్టి పెట్టేందుకే పార్టీలో ఈ మార్పులని అంచనా Read full story
Sun 18:23 హైదరాబాదులో ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సం హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన గాలివాన ధాటికి నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు హైదరాబాద్ నగరానికి రాత్రి 7 గంటల వరకు వర్ష సూచన మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ Read full story
Sun 17:56 ఏకతాటిపైకి దక్షిణాది సినీ నిర్మాతలు... 'సిఫ్పా' పేరిట కొత్త సంఘం ఏర్పాటు ఒక్కటైన దక్షిణ భారత సినీ నిర్మాతలు ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (సిఫ్పా) ఏర్పాటు థియేటర్, ఓటీటీ నిబంధనలపై ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్మానం తక్షణ సమస్యల పరిష్కారానికి స్టీరింగ్ కమిటీ నియామకం ఓటీటీ గడువుపై ఎలాంటి హామీ పత్రాలు ఇవ్వొద్దని సభ్యులకు సూచన Read full story
Sun 17:46 తమిళనాడులో ఘోర విషాదం... బాణసంచా పరిశ్రమలో పేలుడు, 17 మంది మృతి తమిళనాడు విరుధునగర్‌లో భారీ పేలుడు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం స్టాలిన్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం Read full story
Sun 17:36 మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... కేకేఆర్ ముందు ఈజీ టార్గెట్ ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ శుభారంభం అందించిన జైస్వాల్, సూర్యవంశీ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వికెట్ల వేట 65 పరుగుల తేడాతో 8 వికెట్లు డౌన్ Read full story
Sun 17:19 విజయవాడ నుంచి హజ్ యాత్రకు చివరి బృందం.. జెండా ఊపి సాగనంపిన మంత్రి ఫరూఖ్ విజయవాడ నుంచి సౌదీకి బయల్దేరిన రెండో విడత హజ్ యాత్రికులు జెండా ఊపి యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఫరూఖ్ సీఎం చంద్రబాబు ఆదేశాలతో యాత్రికులకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్న మంత్రి అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి స్థలం కేటాయించామని వెల్లడి విజయవాడ నుంచి రెండు విడతల్లో మొత్తం 333 మంది యాత్రికుల పయనం Read full story