01 Thu 18:58 రామసేతు వయసెంత?... సముద్రగర్భంలో కీలక పరిశోధన చేపడుతున్న భారత్ రామేశ్వరం నుంచి లంక వరకు వంతెన రామాయణ కాలం నాటిదని హిందువుల విశ్వాసం ప్రకృతిసిద్ధంగా ఏర్పడిందని బలమైన అభిప్రాయాలు సున్నపురాయి, ఇసుకతో రామసేతు అధ్యయనం చేపట్టనున్న సీఎస్ఐఆర్-ఎన్ఐఓ
02 Wed 06:58 హెలికాప్టర్ కూల్చివేతతో భగ్గుమన్న అమెరికా... ఇరాన్ పై భారీ ప్రతీకార దాడులు అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఇరాన్ ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర వైమానిక దాడులు ట్రంప్ ఆదేశాలతో దాడులు చేపట్టిన యూఎస్ సెంట్రల్ కమాండ్ మధ్యప్రాచ్యంలో మరింత పెరిగిన యుద్ధ వాతావరణం ఇరాన్‌పై అతిపెద్ద దాడికి సిద్ధమంటూ ఇజ్రాయెల్ హెచ్చరిక
03 Wed 06:44 కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం శనివారం నుంచి కనిపించకుండా పోయిన బాలిక తిరిగి వచ్చిన పెంపుడు కుక్క.. చిన్నారి తల్లిని లాగి అడవిలోకి పరుగు వందలాది మంది పోలీసులతో 500 ఎకరాల్లో ముమ్మర గాలింపు వైరల్ అవుతున్న చిన్నారి వీడియోలు.. ఆచూకీ కోసం ఆందోళన
04 Wed 06:36 మారుతి చిన్న కార్లపై ప్రైస్ ప్రొటెక్షన్... ధరల పెంపు నుంచి కస్టమర్లకు ఊరట! మారుతి సుజుకి నుంచి కస్టమర్లకు ఊరట చిన్న కార్లపై ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్ ప్రకటన ఆల్టో, సెలెరియో, వ్యాగనార్ వంటి మోడళ్లకు వర్తింపు జూన్ 14 లోపు బుక్ చేసుకున్న వారికి పాత ధరలే అమలు పెరగనున్న ఇన్ పుట్ వ్యయాల నేపథ్యంలో కంపెనీ నిర్ణయం
05 Wed 06:20 కర్ణాటకలో కుటుంబ సభ్యులను హత్య చేసిన వ్యక్తి... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కారణమంటూ డెత్ నోట్! కర్ణాటకలోని మండ్యలో వస్త్ర వ్యాపారి తన భార్య, కొడుకును చంపి ఆత్మహత్య అప్పుల భారం, వ్యాపార నష్టాలే కారణమని డెత్ నోట్‌లో వెల్లడి తన వ్యాపారం దెబ్బతినడానికి ప్రభుత్వ 'శక్తి' పథకం కూడా కారణమని ఆరోపణ మృతులు ప్రభాకర్, జ్యోతి, సంతోష్‌గా గుర్తించిన పోలీసులు డెత్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడి
06 Wed 06:14 భారత్‌తో బంధానికి ప్రతీక.. ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం! ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు వెల్లడి శివాజీ ధైర్యసాహసాలు, పాలనా విలువలు తమకు ఆదర్శమని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ వ్యాఖ్య ముంబైలో విగ్రహాన్ని తయారు చేసి ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరంలో ప్రతిష్ఠించనున్న వైనం ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
07 Wed 06:11 ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు విశాఖలో నిరాడంబరంగా ప్రారంభమైన ఏపీఎల్ సీజన్ 5 తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ ఘన విజయం మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ యువన్ శ్రీనాద్రి వైజాగ్ లయన్స్‌పై 71 పరుగుల భారీ తేడాతో గెలుపు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి సత్తా చాటిన కాకినాడ జట్టు
08 Tue 22:43 హైదరాబాద్‌లోకి ఎంటరైన 'ట్రంప్ టవర్స్'... లగ్జరీ హౌసింగ్ లో సరికొత్త అధ్యాయం కోకాపేటలో ప్రతిష్ఠాత్మక ట్రంప్ టవర్స్... ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఐరా, ట్రైబెకా డెవలపర్స్ సంయుక్తంగా నిర్మాణం ప్రీమియం 3, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లతో కూడిన జంట టవర్లు 2031 మే నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నది లక్ష్యం
09 Tue 22:41 కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కోర్టు కేసు వివరాలు దాచిపెట్టారని బీజేపీ అభ్యంతరం ఇది కేసు కాదని, కేవలం నోటీసు మాత్రమేనని వాదించిన కాంగ్రెస్ గాంధేయవాద మహిళను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత విమర్శ
10 Tue 22:33 'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు! ‘సంబరాల ఏటి గట్టు’ ముంబై షెడ్యూల్ పూర్తి ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘హనుమాన్’ నిర్మాతల నుంచి వస్తున్న మరో భారీ చిత్రం సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా ప్రచారం