ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ సీఎం జ‌గ‌న్ కి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు లేఖ‌
    Fri 13:15

    ఏపీ సీఎం జ‌గ‌న్ కి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు లేఖ‌

    • నంద్యాల నూతన బోధనాసుపత్రి స్థల కేటాయింపుపై అభ్యంత‌రాలు
    • రైతాంగం నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది
    • వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న స్థ‌లంలో నిర్మాంచాల‌నుకుంటున్నారు
    Read full story
  • రేపు తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి... రిసెప్షన్ ఎప్పుడంటే!
    Tue 16:59

    రేపు తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి... రిసెప్షన్ ఎప్పుడంటే!

    • ఒకటికాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య
    • వేద సంప్రదాయాల ప్రకారం జరగనున్న పెళ్లి వేడుక
    • మే 1న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్
    • ఏప్రిల్ 5న శ్రీనివాస్, కావ్యల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే
    Read full story
  • మరోసారి వినేశ్ ఫోగాట్ - రెజ్లింగ్ ఫెడరేషన్ మధ్య రచ్చ
    Tue 16:58

    మరోసారి వినేశ్ ఫోగాట్ - రెజ్లింగ్ ఫెడరేషన్ మధ్య రచ్చ

    • నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంటులో పాల్గొనేందుకు సిద్ధమైన వినేశ్ ఫోగాట్
    • రిజిస్ట్రేషన్ పోర్టల్ మూసివేసినట్టు చూపిస్తోందన్న వినేశ్
    • ఫోగాట్ ఆరోపణలను ఖండించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు
    Read full story
  • పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా..?
    Tue 16:43

    పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా..?

    • పాదాల్లో వాపు కిడ్నీ లేదా గుండె సమస్యలకు సూచన
    • జలదరింపు నరాల బలహీనత లేదా మధుమేహానికి సంకేతం
    • పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత కావచ్చు
    • చర్మం పొడిబారడం థైరాయిడ్ సమస్యను సూచిస్తుంది
    • ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం ముఖ్యం
    Read full story
  • పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్
    Tue 16:37

    పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్

    • మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ఊరట
    • దాదాపు నెలన్నర రోజులుగా జైల్లో ఉన్న రోహిత్
    • రేపు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం
    Read full story
  • ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే నిలిపివేత తప్పదు: కేంద్రానికి విమాన సంస్థల లేఖ
    Tue 16:35

    ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే నిలిపివేత తప్పదు: కేంద్రానికి విమాన సంస్థల లేఖ

    • యుద్ధం కారణంగా పెరిగిన ఏటీఎఫ్ ధర
    • పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టంగా మారిందని లేఖ
    • ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థల లేఖ
    Read full story
  • భగ్గుమన్న క్రూడ్ ఆయిల్.. భారీ నష్టాల్లో మార్కెట్లు
    Tue 16:21

    భగ్గుమన్న క్రూడ్ ఆయిల్.. భారీ నష్టాల్లో మార్కెట్లు

    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో సెంటిమెంట్ కు విఘాతం
    • సెన్సెక్స్ కు 416 పాయింట్లు, నిఫ్టీకి 97 పాయింట్లు నష్టం
    • ప్రధాన సూచీలు పతనమైనా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు లాభాలు
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.54కు పతనం
    Read full story
  • చేతకాదన్నారు, ఇక ఆడలేనన్నారు.. వారి వల్లే ఇలా మారా: శ్రేయస్ అయ్యర్
    Tue 16:16

    చేతకాదన్నారు, ఇక ఆడలేనన్నారు.. వారి వల్లే ఇలా మారా: శ్రేయస్ అయ్యర్

    • విమర్శలే తనను మరింత రాటుదేలేలా చేశాయన్న శ్రేయస్ అయ్యర్
    • గాయం తర్వాత మళ్లీ ఆడలేనన్న వారికి సమాధానం చెప్పానన్న అయ్యర్
    • షార్ట్ బాల్ బలహీనతను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించాన‌ని వెల్ల‌డి
    • ఇప్పుడు షార్ట్ బాల్ వస్తే సిక్సర్ కొట్టడమే తన లక్ష్యమ‌న్న శ్రేయ‌స్‌
    • ప్రాక్టీస్‌లో 300 బంతులు ఎదుర్కొంటా.. విజయ రహస్యం చెప్పిన అయ్యర్
    Read full story
  • జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
    Tue 16:21

    జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

    • చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్, అనుచిత పోస్టుల కేసు
    • పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు
    • కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశం
    Read full story
  • పటియాలా రైల్వే ట్రాక్‌ను పేల్చేందుకు ప్రయత్నించి, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
    Tue 16:08

    పటియాలా రైల్వే ట్రాక్‌ను పేల్చేందుకు ప్రయత్నించి, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

    • సోమవారం రాత్రి రైల్వే ట్రాక్‌పై పేలుడు
    • ఘటన ప్రాంతంలోనే ఛిద్రమైన స్థితిలో మృతదేహం
    • రైల్వే ట్రాక్ పేల్చే ప్రయత్నంలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV