01 Tue 07:28 తెలంగాణ పోలీస్ ప్రచారకర్తగా ఎన్టీఆర్.. ‘ఫేస్‌బుక్’ మోసాలపై చెల్లెమ్మలకు అవగాహన! ఫేస్‌బుక్ మోసాలపై హైదరాబాద్ పోలీసుల వీడియో ప్రేమ పేరుతో విసిరే వలకు దూరంగా ఉండాలంటూ ఎన్టీఆర్ రిక్వెస్ట్ బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పిలుపు
02 Sat 15:30 పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి ఈ టెస్టులు చేయించుకోవాలా? వివాహానికి ముందు జన్యు అనుకూలత పరీక్షలు చేయించుకుంటున్న యువత ఇద్దరు భాగస్వాములూ వాహకులైతే పిల్లలకు 25 శాతం వ్యాధి వచ్చే ప్రమాదం తలసేమియా వంటి వ్యాధుల ముందస్తు గుర్తింపునకు ఇది కీలకం ఖర్చు, సామాజిక అపోహలు ఈ పరీక్షలకు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి పరీక్షలు భయపెట్టడానికి కాదని, దంపతులకు అవగాహన కల్పించేందుకేనని నిపుణుల సూచన
03 Sat 15:28 బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కోసం నేతల పోటీ... ఏముంది అందులో? బీడీఏ, మెట్రో సంస్థలపై ఈ శాఖ మంత్రికే నియంత్రణ నగర పరిధిలోనే 28 అసెంబ్లీ స్థానాలు భూసేకరణ, ప్లానింగ్ అధికారాలతో పెరిగిన ప్రాధాన్యం రూ.వేల కోట్ల ప్రాజెక్టులతో ప్రజల్లో గుర్తింపు
04 Sat 15:21 సర్వే చేస్తాం... తేడాగా ఉన్నవాళ్లను వదిలించుకుంటాం: క్యాడర్ కు చంద్రబాబు క్లారిటీ పనితీరు ఆధారంగానే పార్టీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు స్పష్టీకరణ తప్పులు చేసేవారిని వదిలించుకుంటానని హెచ్చరిక డీఎస్సీపై ‘గొడ్డలి పార్టీ’ దుష్ప్రచారాన్ని ఆధారాలతో తిప్పికొట్టామన్న ముఖ్యమంత్రి లోకేష్ పట్టుదలతో పనిచేసి మంగళగిరిని టీడీపీకి కంచుకోటగా మార్చారని ప్రశంస ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు సూచన
05 Sat 15:12 ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్‌పై వేటు.. సూర్యను తప్పించింది అందుకేనట.. క్లారిటీ ఇచ్చిన అగార్కర్ ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్‌పై బీసీసీఐ వేటు టీమిండియా టీ20 జట్టు నుంచి సూర్యకుమార్ ఉద్వాసన భారత జట్టు కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతం కావడమే ప్రధాన కారణం ఇది కఠినమైన నిర్ణయమే అయినా జట్టు ప్రయోజనాల కోసమేనన్న అగార్కర్
06 Sat 15:09 ఐరాసలో పాక్‌కు భారత్ గట్టి కౌంటర్.. కశ్మీర్‌పై మరోసారి స్పష్టత ఐరాసలో జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ కౌంటర్ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, విడదీయరానిదని స్పష్టీకరణ గిల్గిట్-బల్టిస్థాన్‌లో పాక్ ఎన్నికల నిర్వహణపై తీవ్ర నిరసన ఆక్రమించిన ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్
07 Sat 15:04 ఆఫ్ఘన్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ స్థానంలో యశస్వీ జైస్వాల్ రోహిత్, హార్దిక్‌లకు త్వరలో ఫిట్‌నెస్ పరీక్ష ఐపీఎల్ ఫైనల్లో కోహ్లీకి తొడ కండరాల గాయం ఇంగ్లాండ్ సిరీస్ నాటికి కోహ్లీ కోలుకునే అవకాశం ఉందన్న సెలెక్టర్లు జూన్ 13 నుంచి ఆఫ్ఘన్ తో వన్డే సిరీస్
08 Sat 15:02 జనసేన తరపున రాజ్యసభ బరిలోకి లింగమనేని రమేష్.. నామినేషన్ దాఖలు జనసేన తరపున తొలి రాజ్యసభ సభ్యుడిగా పెద్దల సభలోకి అడుగుపెట్టనున్న లింగమనేని అసెంబ్లీలో నేడు నామినేషన్ వేసిన లింగమనేని లింగమనేని సభ్యత్వాన్ని సమర్థిస్తూ సంతకాలు చేసిన కూటమి ఎమ్మెల్యేలు
09 Sat 14:51 లాలూ నివాసం ముందు కర్రలతో కాపలా... కారణం ఇదే! లాలూ రబ్రీలకు సెక్యూరిటీ తగ్గింపు జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగింపు కొత్త సిబ్బందిని వెనక్కి పంపించిన లాలూ
10 Sat 14:49 15 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు.. సచిన్‌ను వెనక్కి నెట్టిన యువ సంచలనం.. భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం! 15 ఏళ్లకే టీమిండియాకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ సచిన్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉన్న రికార్డు బద్దలు అండర్-19 జట్టులోనూ రాణించిన బీహార్‌కు చెందిన ఈ యువ కెరటం ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్, ఎంవీపీ సహా పలు అవార్డుల కైవసం