ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శశికళ విడుదల నేపథ్యంలో... భారీ స్వాగతానికి అభిమానుల ఏర్పాట్లు!
    01 Wed 08:24

    శశికళ విడుదల నేపథ్యంలో... భారీ స్వాగతానికి అభిమానుల ఏర్పాట్లు!

    • జనవరి 27న జైలు జీవితానికి విముక్తి 
    • నేరుగా చెన్నై మెరీనా బీచ్ కి వెళ్లి జయలలితకు నివాళులు
    • బ్రహ్మరథం పట్టేలా అభిమానుల ఏర్పాట్లు 
    • 65 చోట్ల ఆహ్వాన సభల నిర్వహణ  
  • చీర కట్టింది.. పిల్లలకు భారతీయ పేర్లు పెట్టింది.. విదేశీ తల్లి కథ వైరల్!
    02 Sat 14:13

    చీర కట్టింది.. పిల్లలకు భారతీయ పేర్లు పెట్టింది.. విదేశీ తల్లి కథ వైరల్!

    • భారతీయుడిని వివాహం చేసుకున్న యూరప్ మహిళ
    • పిల్లల పెంపకంలో భారతీయ అలవాట్లకు ఫిదా
    • పిల్లలతో కలిసి నిద్రించే పద్ధతి నచ్చిందన్న క్సేనియా
    • నూనెతో మర్దన సంప్రదాయాన్ని ప్రశంసించిన మహిళ
    • పిల్లలకు పేర్లు  పెట్టే విధానంపై ప్రశంస
  • మనసుకూ విశ్రాంతి అవసరం.. సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించిన హీరోయిన్
    03 Sat 14:09

    మనసుకూ విశ్రాంతి అవసరం.. సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించిన హీరోయిన్

    • సోషల్ మీడియాకు విరామం ప్రకటించిన నటి కయాదు లోహర్
    • శరీరంలాగే మనసుకూ విశ్రాంతి అవసరమని పేర్కొన్న హీరోయిన్
    • జీవీ ప్రకాశ్‌ సరసన 'ఇమ్మోర్టల్' హారర్ చిత్రంలో నటిస్తున్న కయాదు
    • ముఖ్యమైన అప్‌డేట్స్ తన టీమ్ ద్వారా పంచుకుంటానని వెల్లడి
  • జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా.. వేలాది హిందువుల రోడ్‌షో
    04 Sat 14:04

    జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా.. వేలాది హిందువుల రోడ్‌షో

    • ఢాకాలో హిందువుల భారీ నిరసనలు
    • రాముణ్ని అవమానించారంటూ ఆగ్రహం
    • 81 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణ పనులు నిలిపివేత
    • బెదిరింపుల కారణంగా నిర్మాణం ఆపిన వైనం
    • 72 గంటల గడువు విధించిన హిందూ సంఘాలు
  • ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీపై అల్జీరియా ఫిర్యాదు
    05 Sat 13:33

    ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీపై అల్జీరియా ఫిర్యాదు

    • ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే విజృంభించిన మెస్సీ
    • హ్యాట్రిక్ గోల్స్ తో అల్జీరియాను చిత్తు చేసిన అర్జెంటీనా
    • మెస్సీ ఫౌల్ చేసినా రిఫరీ అతనికి రెడ్ కార్డ్ ఇవ్వలేదంటూ అల్జీరియా ఫిర్యాదు
  • ఓవైపు కాంగ్రెస్‌ విమర్శలు.. మరోవైపు మోదీకి థరూర్‌ మద్దతు!
    06 Sat 13:29

    ఓవైపు కాంగ్రెస్‌ విమర్శలు.. మరోవైపు మోదీకి థరూర్‌ మద్దతు!

    • నావికుల భద్రతపై మోదీకి థరూర్ మద్దతు
    • ట్రంప్‌తో ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారన్న కాంగ్రెస్‌ ఎంపీ
    • మోదీ ఎందుకు మౌనం వహించారన్న కాంగ్రెస్ విమర్శలు
    • రాజకీయంగా బీజేపీకి కలిసొచ్చిన థరూర్‌ వ్యాఖ్యలు
    • ఒమన్ ఘటనలో ముగ్గురు భారత నావికుల మృతి
  • క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. చివరి వన్డేలో ముందుగా ఆఫ్ఘన్ బ్యాటింగ్.. టీమిండియాలో ఒక మార్పు
    07 Sat 13:26

    క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. చివరి వన్డేలో ముందుగా ఆఫ్ఘన్ బ్యాటింగ్.. టీమిండియాలో ఒక మార్పు

    • భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చెన్నైలో మూడో వన్డే
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ కెప్టెన్
    • ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకున్న టీమిండియా
    • గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన హర్షిత్ రాణా
    • ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
  • మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు: షాహిద్ కపూర్ ఆవేదన
    08 Sat 13:12

    మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు: షాహిద్ కపూర్ ఆవేదన

    • షాహిద్, రష్మిక, కృతి సనన్ కాంబినేషన్లో 'కాక్‌టెయిల్‌ 2' మూవీ
    • ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
    • ఈ చిత్రంలో ఒక్క అసభ్యకరమైన సన్నివేశం కూడా లేదన్న షాహిద్
  • ఇంగ్లాండ్‌తో వన్డేలకు హార్దిక్ దూరం.. మళ్లీ ఫిట్‌నెస్ సమస్య!
    09 Sat 13:10

    ఇంగ్లాండ్‌తో వన్డేలకు హార్దిక్ దూరం.. మళ్లీ ఫిట్‌నెస్ సమస్య!

    • పూర్తి ఫిట్‌నెస్ సాధించని పాండ్య
    • వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న వైనం
    • క్వాడ్రిసెప్స్ గాయంతో మళ్లీ ఇబ్బంది
    • 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంపై బీసీసీఐ దృష్టి
    • నితీష్ కుమార్ రెడ్డిపై ఆశలు
  • ఉండవల్లిలో 'యోగాంధ్ర' కార్యక్రమం.. ఫొటోలు ఇవిగో!
    10 Sat 13:09

    ఉండవల్లిలో 'యోగాంధ్ర' కార్యక్రమం.. ఫొటోలు ఇవిగో!

    • ఉండవల్లి గుహల వద్ద 'యోగాంధ్ర' కార్యక్రమం
    • ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, యోగా గురు రాందేవ్‌
    • చంద్రబాబును కర్మయోగి అంటూ కొనియాడిన రాందేవ్‌
    • మోదీ లక్ష్యాలకు సీఎం సహకారం అద్భుతమన్న యోగా గురు
    • ఆసక్తిగా యోగాసనాలను తిలకించిన ముఖ్యమంత్రి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV