ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేసీఆర్ ఒక యూటర్న్ ముఖ్యమంత్రి: బండి సంజయ్
    Mon 19:33

    కేసీఆర్ ఒక యూటర్న్ ముఖ్యమంత్రి: బండి సంజయ్

    • యూరియా ఫ్రీగా ఇస్తానని యూటర్న్ తీసుకున్నాడు
    • కేసీఆర్ తుగ్లక్ ను మించిపోయాడు
    • కొనుగోలు కేంద్రాలను తీసివేయడంలో అర్థం ఏముంది
    Read full story
  • బీఆర్ఎస్ ప్రభుత్వం లిఫ్ట్ విధానం ఎంచుకోవడం వల్ల రాష్ట్రంపై భారం పడింది: జూపల్లి
    Fri 13:25

    బీఆర్ఎస్ ప్రభుత్వం లిఫ్ట్ విధానం ఎంచుకోవడం వల్ల రాష్ట్రంపై భారం పడింది: జూపల్లి

    • తుమ్మిడిహట్టి ద్వారా గ్రావిటీ ద్వారా నీరు అందించే అవకాశం ఉందన్న జూపల్లి
    • దాన్ని పక్కన పెట్టి కాళేశ్వరంను ఎంచుకున్నారని విమర్శ
    • మేడిగడ్డ నిరుపయోగంగా మారిందని వ్యాఖ్య
    Read full story
  • నేను చ‌నిపోలేదు.. ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నా: శక్తి కపూర్
    Fri 13:20

    నేను చ‌నిపోలేదు.. ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నా: శక్తి కపూర్

    • తన మరణంపై వస్తున్న వదంతులను ఖండించిన శక్తి కపూర్
    • ఆరోగ్యంగా ఉన్నానంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో వీడియో విడుదల
    • తప్పుడు ప్రచారం చేసేవారిపై సైబర్ ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక
    • గతంలో తన తండ్రి సినీ ప్రస్థానం గురించి వివరించిన శ్రద్ధా కపూర్
    • ఎలాంటి నేపథ్యం లేకుండా తండ్రి పరిశ్రమలో నిలదొక్కుకున్నారని ప్రశంస
    Read full story
  • వరంగల్‌లో పురాతన ఆలయం కూల్చివేత వివాదం.. కలెక్టరేట్ కీల‌క‌ ప్రకటన
    Fri 13:06

    వరంగల్‌లో పురాతన ఆలయం కూల్చివేత వివాదం.. కలెక్టరేట్ కీల‌క‌ ప్రకటన

    • వరంగల్ జిల్లాలో పురాత‌న‌ ఆలయం కూల్చివేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టీక‌ర‌ణ‌
    • పాఠశాల నిర్మాణ పనుల్లో పాత శిథిల కట్టడం బయటపడిందని, కూల్చివేత జరగలేదని వెల్లడి
    • కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి కట్టడాన్ని పునరుద్ధరిస్తామని హామీ
    • పురావస్తు శాఖతో సంప్రదించి కట్టడానికి గుర్తింపు తెస్తామని ప్రకటన
    • ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో వెలువడిన అధికారిక వివరణ
    Read full story
  • బాలయ్యతో జత కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ
    Fri 13:04

    బాలయ్యతో జత కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ

    • బాలకృష్ణ, గోపీచందర్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
    • ఐటెం సాంగ్ కోసం నర్గీస్ ఫఖ్రీని రంగంలోకి దించినట్టు సమాచారం
    • ఈ పాట కోసం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో భారీ సెట్ నిర్మాణం
    Read full story
  • ‘రాయలసీమ ఇక రాయల్ సీమ’.. సీఎం చంద్రబాబు ఆస‌క్తిక‌ర‌ పోస్ట్
    Fri 13:02

    ‘రాయలసీమ ఇక రాయల్ సీమ’.. సీఎం చంద్రబాబు ఆస‌క్తిక‌ర‌ పోస్ట్

    • ఏపీకి రానున్న ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్
    • తిరుపతి జిల్లా సత్యవేడులో రూ. 2,200 కోట్ల పెట్టుబడి
    • 'రాయలసీమ ఇప్పుడు రాయల్ సీమ' అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
    • ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు
    Read full story
  • గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు: సీఎం చంద్రబాబు
    Fri 12:44

    గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు: సీఎం చంద్రబాబు

    • ఫైళ్ల క్లియరెన్స్‌పై కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష
    • 24 గంటల్లోగా ఈ-ఫైళ్లు క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశం
    • డిసెంబరు నాటికి అన్ని ప్రభుత్వ సేవలు వాట్సప్‌లో అందించాలని లక్ష్యం
    • అన్ని శాఖల సమాచారంతో 90 రోజుల్లో సమీకృత డ్యాష్‌బోర్డు
    • అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచన
    Read full story
  • కోల్ కతా చేరుకున్న అమిత్ షా.. కాసేపట్లో కీలక సమావేశం.. సీఎం రేసులో ఎవరున్నారంటే..!
    Fri 12:42

    కోల్ కతా చేరుకున్న అమిత్ షా.. కాసేపట్లో కీలక సమావేశం.. సీఎం రేసులో ఎవరున్నారంటే..!

    • అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన సువేందు అధికారి
    • కాసేపట్లో విశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో కీలక సమావేశం
    • సీఎం రేసులో ఫ్రంట్ రన్నర్ సువేందు అధికారి
    Read full story
  • ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ!
    Fri 12:21

    ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ!

    • 2028 నుంచి ఐపీఎల్‌ను 94 మ్యాచ్‌లకు విస్తరించాలని బీసీసీఐ ప్రణాళిక
    • 10 జట్లకు పూర్తిస్థాయి హోమ్ అండ్ అవే ఫార్మాట్‌ను తిరిగి ప్రవేశపెట్టే యోచన
    • కొత్త జట్లను చేర్చే ఆలోచన లేదన్న‌ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్
    • టోర్నీ మధ్యలో తగ్గుతున్న ఆసక్తిని నిలబెట్టి, అభిమానులకు స్పష్టత ఇవ్వడమే లక్ష్యం
    • ఈ ప్రణాళిక అమలుకు ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో ప్రత్యేక విండో అవసరం
    Read full story
  • బీజేపీతో తెగదెంపులు చేసుకోండి.. మద్దతిస్తాం: ఏఐఏడీఎంకేకు డీఎంకే ఆఫర్
    Fri 12:18

    బీజేపీతో తెగదెంపులు చేసుకోండి.. మద్దతిస్తాం: ఏఐఏడీఎంకేకు డీఎంకే ఆఫర్

    • బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని డీఎంకే ప్రతిపాదన
    • వీసీకే వంటి చిన్న పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వాలన్నది డీఎంకే మరో షరతు
    • డీఎంకే-ఏఐఏడీఎంకే కూటమికి వామపక్షాల విముఖత.. విజయ్‌తోనే పొత్తుకు మొగ్గు
    • ఈ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని ఎన్డీటీవీ కథనం  
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV