Wed 13:09 ‘శశి’ సినిమా టీజర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరో ఆది నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ శశి ఆది పుట్టినరోజు సందర్భంగా విడుదల ఇష్టమైన పని, అవసరం కోసం పని చేయడానికి తేడా వుంటుందంటూ డైలాగ్ Read full story
Mon 15:45 త్రిషకు బర్త్‌డే విషెస్ తెలిపిన సమంత "నువ్వో అద్భుత శక్తి" అంటూ త్రిషకు సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష 'విశ్వంభర' చిత్రం నుంచి త్రిష 'అవని' ఫస్ట్ లుక్ విడుదల Read full story
Mon 15:45 50 ఏళ్లలో తొలిసారి.. ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా వామపక్షాలు! చివరి కంచుకోట కేరళలోనూ అధికారం కోల్పోతున్న వామపక్షాలు గత 50 ఏళ్లలో తొలిసారిగా ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితి ఒకప్పుడు బెంగాల్, త్రిపుర, కేరళలో తిరుగులేని ఆధిపత్యం 2011లో పశ్చిమ బెంగాల్.. 2018లో త్రిపుర కోటలు బద్దలు ప్రధాని పదవిని సైతం శాసించిన స్థాయి నుంచి శూన్యంలోకి లెఫ్ట్ పార్టీలు Read full story
Mon 15:41 బెంగాల్ ఎన్నికల ఫలితాలపై హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు బెంగాల్ ఓటర్లు ఎవరినీ క్షమించలేదన్న నిఖిల్ ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పారని వ్యాఖ్య ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ బాధితురాలికి న్యాయం జరిగిందన్న నిఖిల్ Read full story
Mon 15:26 కంగ్రాచ్యులేషన్స్ విజయ్: ఏపీ మంత్రి నారా లోకేశ్ తమిళనాడు ఎన్నికల్లో విజయం దిశగా టీవీకే నటుడు విజయ్‌కు అభినందనలు తెలిపిన నారా లోకేశ్ విజయ్ ఎన్నికల అరంగేట్రం అద్భుతమని ప్రశంస ప్రజల అంచనాలకు అనుగుణంగా బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్ష Read full story
Mon 15:15 సింగపూర్ బాటలో ఏపీ ఉపాధ్యాయులు.. విద్యారంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలే లక్ష్యం 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సింగపూర్‌లో అంతర్జాతీయ శిక్షణ ముఖ్యమంత్రి 'ఫ్యూచర్ రెడీ' విజన్‌లో భాగంగా కీలక కార్యక్రమం పాఠశాల విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు తీసుకురావడమే లక్ష్యం శిక్షణ తర్వాత టీచర్లు మెంటార్లుగా మారి తోటి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం తదుపరి బృందాన్ని ఫిన్‌లాండ్‌కు పంపేందుకు ప్రభుత్వ ప్రణాళిక Read full story
Mon 15:06 బెంగాల్ లో చారిత్రక విజయం దిశగా బీజేపీ... నారా లోకేశ్ స్పందన అసోం, బెంగాల్‌లో ఎన్డీయే విజయాలపై హర్షం ఇది అభివృద్ధి, స్థిరత్వానికి లభించిన ప్రజామోదం మోదీ దార్శనిక నాయకత్వానికి ప్రజలు ఆమోద ముద్ర వేశారు వేగవంతమైన పాలనపై దేశ విశ్వాసాన్ని ఈ తీర్పు బలపరిచింది Read full story
Mon 15:01 మంత్రి లోకేశ్‌తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంతెన ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా ఇటీవల నియామకం మంతెన సేవలను ప్రశంసించిన మంత్రి లోకేశ్ Read full story
Mon 14:46 తమిళనాడులో టీవీకే ప్రభంజనం... 'విజిల్' వేసిన విజయ్ ఫ్యామిలీ తొలి ఎన్నికలోనే 234 స్థానాలకు గాను 111 స్థానాల్లో ఆధిక్యంలో టీవీకే మేజిక్ ఫిగర్‌కు 8 సీట్ల దూరంలోనే విజయ్ పార్టీ పార్టీ గుర్తు 'విజిల్' విస్తూ, విక్టరీ గుర్తు చూపిస్తూ కుటుంబ సభ్యుల ఆనందం Read full story
Mon 14:41 గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసు?... తమిళనాట ఎన్నికల ఫలితాల హోరులో విశాల్ ఆసకిక్తర ట్వీట్ తమిళనాడు ఎన్నికల కౌంటింగ్‌లో విజయ్ పార్టీకి అనూహ్య ఫలితాలు ఫలితాల సరళిపై ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో విశాల్ రాబోయే రోజుల్లో గవర్నర్ యాక్షన్ చూస్తారంటూ వ్యాఖ్య గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసంటూ వ్యంగ్యం ఫలితాల తర్వాత గవర్నర్ పాత్ర కీలకం కానుందన్న సంకేతాలు Read full story