01 Wed 09:44 ఈ నెల 25 నుంచి ఏపీలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు: విజయసాయిరెడ్డి బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది జగన్ గారి ఆదేశాల మేరకు కార్యక్రమం 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్
02 Sat 16:13 బాలుడి ప్రాణం కాపాడేందుకు బండ్ల గణేశ్ 5 లక్షల సాయం.. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనేనంటూ భావోద్వేగం! ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్ ఇటీవలే నిరంజన్ ను కలిసి.. కుటుంబానికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్ నారా భువనేశ్వరి పుట్టినరోజున సాయం చేయడం సంతోషంగా ఉందన్న బండ్ల
03 Sat 16:10 గల్ఫ్‌కు బదులు అమెరికా.. ఎల్‌పీజీ కోసం భారత్ కొత్త దారులు.. భారీ నష్టాల్లో చమురు సంస్థలు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అమెరికా నుంచి భారీగా ఎల్‌పీజీ దిగుమతులు అధిక ధరలతో దేశీయంగా భారీగా తగ్గిన ఎల్‌పీజీ వాడకం గృహ వినియోగదారులకు స్వల్ప ఊరట వాణిజ్య సిలిండర్లపై పెరిగిన భారం ప్రభుత్వ చమురు సంస్థలకు మూడు నెలల్లో రూ. 22,000 కోట్ల నష్టాలు
04 Sat 16:05 స్కూల్‌లో లెక్కల మాస్టర్.. బయట చిట్టీల దందా.. టీచర్‌పై సస్పెన్షన్ వేటు! హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి హైస్కూల్‌లో పనిచేస్తున్న ఎల్లయ్య చిట్టీలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేసిన వైనం ఎల్లయ్యను సస్పెండ్ చేసిన డీఈఓ
05 Sat 16:01 హిజాబ్ లేకుండా పాట పాడిందని 74 కొరడా దెబ్బలు.. ఇరాన్‌లో సంచలన తీర్పు! ఇరాన్ గాయని అహ్మదీకి శిక్ష యూట్యూబ్ సంగీత కార్యక్రమంలో పాల్గొనడమే కారణం ఆమెతో పాటు బృందంలోని సభ్యులకూ శిక్ష రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలపై నిషేధం ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆంక్షలు
06 Sat 15:55 మన సంస్కృతి వల్లే భారత్‌కు విశ్వగురు స్థానం: సీఎం చంద్రబాబు ఉండవల్లి గుహల వద్ద బాబా రాందేవ్‌తో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు భారత సంస్కృతి, విలువలే దేశానికి విశ్వగురు స్థానాన్ని అందించాయని వ్యాఖ్య టెక్నాలజీకి యోగా వంటివి జోడించి, ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి ప్రకృతి వ్యవసాయం, సంజీవని ప్రాజెక్టులతో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టీకరణ అమరావతిని కాలుష్య రహిత, నివాస యోగ్య నగరంగా నిర్మిస్తామని పునరుద్ఘాటన
07 Sat 15:44 రికార్డ్ స్థాయుల నుంచి ఏకంగా 28 శాతం పతనమైన బంగారం ధరలు! ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో పసిడిపై తీవ్ర ఒత్తిడి జనవరి గరిష్ఠం నుంచి 28 శాతం మేర తగ్గిన పసిడి బలపడుతున్న డాలర్.. బంగారానికి ప్రతికూలంగా మారిన పరిస్థితులు ప్రస్తుతం ఔన్సుకు 4,150 డాలర్ల వద్ద ట్రేడవుతున్న బంగారం
08 Sat 15:39 'లగాన్' చిత్రంలో నాకూ ఓ పాత్ర ఉంది.. ఆసక్తికర విషయం చెప్పిన సచిన్ 'లగాన్' చిత్రానికి 25 ఏళ్లు పూర్తి కావడంతో పాత జ్ఞాపకాలు పంచుకున్న సచిన్ సినిమాలోని క్రికెట్ ప్రేక్షకుల అరుపుల సౌండ్ కోసం తానే సాయం చేశానని వెల్లడి తన కుమారుడు అర్జున్ రోజూ 'లగాన్' చూసేవాడని గుర్తుచేసుకున్న మాస్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం.. ముఖ్యంగా 'ఓ పాలన్‌హారే' పాట అద్భుతమని ప్రశంస ఆమిర్ ఖాన్, అశుతోశ్ గోవారికర్‌తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు
09 Sat 15:33 పాస్‌పోర్ట్ కూడా లేని స్టూడెంట్‌కు అబుదాబీ సెంటర్.. నీట్ ప్రహసనంపై రాహుల్ నిప్పులు! ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్ నాగపూర్‌కు చెందిన విద్యార్థికి అబుదాబి సెంటర్ కేటాయించిన ఎన్‌టీఏ పిల్లలు, తల్లిదండ్రుల ఓపికను ఎన్‌టీఏ పరీక్షిస్తోందన్న రాహుల్
10 Sat 15:29 విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. ఇంగ్లండ్ పర్యటనపై సందిగ్ధత ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీకి ఫిట్‌నెస్ పరీక్ష ఐపీఎల్ ఫైనల్‌లో అయిన గాయం నుంచి కోలుకుంటున్న విరాట్ మెడికల్ రిపోర్టుల ఆధారంగానే సెలక్టర్ల తుది నిర్ణయం వచ్చే వారం భేటీ కానున్న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ