Thu 10:34 రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ పంచాయతీ ఎన్నికల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ మంత్రి ఇలాఖాలోనూ కాంగ్రెస్ ఓటమి ఇది వ్యవసాయ చట్టాలకే ప్రజలు వేసిన ఓటన్న జేపీ నడ్డా Read full story
Mon 22:10 కేరళలో ఎల్డీఎఫ్ కూటమి దారుణ ఓటమి... ముఖ్యమంత్రి పదవికి విజయన్ రాజీనామా ఎన్నికల్లో ఘోర ఓటమితో కేరళ సీఎం పదవికి పినరయి విజయన్ రాజీనామా పదేళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన విజయన్ పాలనకు ముగింపు ఎల్డీఎఫ్‌కు కేవలం 35 సీట్లు రాగా, యూడీఎఫ్ 102 స్థానాల్లో గెలిచింది కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని కోరిన గవర్నర్ విజయన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు Read full story
Mon 22:03 భవానీపూర్‌లో మమతా బెనర్జీకి భారీ షాక్.. సువేందు అధికారి చేతిలో ఓటమి భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో రెండోసారి పరాజయం గతంలో నందిగ్రామ్‌లోనూ మమతను ఓడించిన సువేందు ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనూ గెలిచిన సువేందు అధికారి Read full story
Mon 22:02 తమిళనాడులో ఓటమిపై స్పందించిన స్టాలిన్ ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న డీఎంకే అధినేత ఇప్పటి దాకా సమర్థ పాలన అందించాం, ఇక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్న స్టాలిన్ జీవితంలో ఎన్నో గెలుపోటములు చూశానన్న స్టాలిన్ Read full story
Mon 21:42 పూరన్ సిక్సర్ల విధ్వంసం.. ముంబై ముందు భారీ లక్ష్యం ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైతో మ్యాచ్‌లో లక్నో భారీ స్కోర్ కేవలం 21 బంతుల్లో 8 సిక్సర్లతో 63 పరుగులు చేసిన నికోలస్ పూరన్ మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, మార్క్‌రమ్‌ల కీలక ఇన్నింగ్స్‌తో 228 పరుగులు ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా సహా అందరూ విఫలం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబైకి కఠిన సవాల్ Read full story
Mon 21:35 విరుగంబాక్కం నుంచి గెలుపొందిన విజయ్ డ్రైవర్ కుమారుడు 27,086 ఓట్ల మెజార్టీతో ఆర్.శబరినాథన్ గెలుపు మూడున్నర దశాబ్దాలుగా విజయ్ డ్రైవర్‌గా, పీఏగా పని చేస్తోన్న రాజేంద్రన్ విజయ్ డీఎంకే పాలనకు ముగింపు పలికారన్న రాజేంద్రన్ తనయుడు Read full story
Mon 21:28 పంచెకట్టులో ప్రధాని మోదీ... ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవాపై కీలక ప్రసంగం బెంగాల్ విజయంతో శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ శాంతించి ఉంటుందన్న మోదీ భయం నీడ నుంచి బెంగాల్ విముక్తి పొందిందని వెల్లడి ఈసారి శాంతియుత ఓటింగ్ జరిగిందని వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ 'అర్బన్ నక్సల్స్' ముఠాలా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేసిన మోదీ Read full story
Mon 21:27 ఎడప్పాడి నుంచి 98 వేల మెజార్టీతో పళనిసామి విజయం.. ఇక్కడ పోటీలో లేని విజయ్ పార్టీ స్వతంత్ర అభ్యర్థిపై 98,110 ఓట్ల మెజార్టీతో గెలుపు 1,48,933 ఓట్లు సాధించిన పళనిసామి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పోటీలో లేని టీవీకే అభ్యర్థి Read full story
Mon 21:13 విజయ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశా: రాహుల్ గాంధీ ట్వీట్ టీవీకే పార్టీ అద్భుత విజయం సాధించిందన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం యువగళం పెరుగుతోందని వ్యాఖ్య ప్రజా సమస్యలపై పోరాటం కాంగ్రెస్ కొనసాగిస్తుందన్న రాహుల్ గాంధీ Read full story
Mon 20:23 నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరని నిరూపించారు: విజయ్ కి బాలకృష్ణ అభినందనలు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయంపై బాలకృష్ణ ప్రశంసలు నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరని వ్యాఖ్య విజయ్‌ను ఎంజీఆర్, తన తండ్రి ఎన్టీఆర్‌లతో పోల్చిన బాలయ్య బెంగాల్, అసోం విజయాలపై బీజేపీ, ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు మోదీ, అమిత్ షా నాయకత్వంలోనే నవభారత నిర్మాణం సాధ్యమని వ్యాఖ్య Read full story