ఏడాది తర్వాత కాఫీ డేకు కొత్త సీఈవో.. మాళవిక హెగ్డేకు బాధ్యతలు
- గతేడాది ఆత్మహత్య చేసుకున్న వీజీ సిద్ధార్థ
- మాళవికతోపాటు అదనపు డైరెక్టర్ల నియామకం
- కాఫీడేను తిరిగి నిలబెడతానన్న మాళవిక
తాజాగా, ఇప్పుడు పూర్తిస్థాయి సీఈవోగా మాళివిక నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుల్లో కూరుకుపోయిన కాఫీడేను తిరిగి నిలబెడతానని చెప్పారు. కాగా, మాళవికతోపాటు అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్ర నియమితులయ్యారు. 2025 వరకు వీరు పదవుల్లో కొనసాగనున్నారు.