అనారోగ్యంతో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ఇంటికి వెళ్లిన చిరంజీవి!
- ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో సేవలు
- రామ్మోహన్ త్వరగా కోలుకోవాలి
- మెరుగైన చికిత్స చేయిస్తానని చిరంజీవి హామీ
తాను ప్రజారాజ్యం పార్టీని పెట్టిన సమయంలో పార్టీ కోసం ఆయన పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఓ నిజాయతీ గల పాత్రికేయుడిగా రామ్మోహన్ తనకు చాలా సంవత్సరాలుగా తెలుసునని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చిరంజీవి వ్యాఖ్యానించారు.