Sun 10:32 ఇటువంటి చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే అవివేకమైన చర్యే: ఐవైఆర్ ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపడం సరికాదు రాజ్యాంగం స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ స్థాయిని, బాధ్యతలను నిర్వచించింది తర్వాత చట్టం దానికి వ్యతిరేకంగా ఉంటే కోర్టులు కొట్టేయడం తథ్యం అప్పుడు మరలా కోర్టులను నిందిస్తే లాభం లేదు Read full story
Mon 17:54 రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం: బండి సంజయ్ ఆదాయం ప్రాతిపదికన సీట్ల విభజన జరగాలన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కే అన్ని సీట్లు ఇవ్వాలా? అని ప్రశ్నించిన బండి సంజయ్ రాజ్యాంగ పునాదులను కాంగ్రెస్ బలహీనపరుస్తోందని విమర్శ Read full story
Mon 17:43 తండ్రికి ఘన నివాళులు...మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగ ట్వీట్ తండ్రి, మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు నివాళి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశం పోస్ట్ చేసిన శ్రీధర్ బాబు ఆఖరి శ్వాస వరకు మంథని ప్రజల కోసమే పనిచేస్తానని ప్రతిజ్ఞ 1999లో ఇదే రోజున నక్సలైట్ల చేతిలో శ్రీపాదరావు హత్యకు గురైన వైనం Read full story
Mon 17:42 ఒకే ఛార్జ్‌పై 320 కి.మీ. రేంజ్.. ఓలా నుంచి కొత్త మోడల్ స్కూటర్ విడుదల! ఓలా ఎలక్ట్రిక్ నుంచి S1 X+ 5.2 kWh స్కూటర్ విడుదల సింగిల్ ఛార్జ్‌పై 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ పరిచయ ఆఫర్ ధర రూ. 1,29,999, ఏప్రిల్ 15 వరకు గడువు సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీ వినియోగం గంటకు 125 కిలోమీటర్ల గరిష్ఠ వేగం Read full story
Mon 17:40 ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు కేవలం స్థానిక నాయకుల మధ్య అవగాహనే: రాంచందర్ రావు భవిష్యత్తులో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదన్న రాంచందర్ రావు ఖానాపూర్‌లో కాంగ్రెస్ అధికార బలం పనిచేయలేదని ఎద్దేవా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని వ్యాఖ్య Read full story
Mon 17:27 ఇక చొరబాటుదారులను తరిమికొట్టే సమయం వచ్చింది: అమిత్ షా బెంగాల్లో ప్రజలు బాంబులు, తూటాలకు ఓట్లతో జవాబిస్తారన్న అమిత్ షా మమతా బెనర్జీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్య తృణమూల్ గూండాలు అరాచకాలు సృష్టిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరిక Read full story
Mon 17:11 టీజీ టెట్-2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు ఇవిగో! తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీటెట్-జూన్-2026) నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షలు పేపర్-I, పేపర్-II కోసం వేర్వేరుగా లేదా కలిపి దరఖాస్తు చేసుకునే సౌకర్యం జూలై 28 నుంచి 31 మధ్య ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు Read full story
Mon 17:10 కెనడా మాజీ ప్రధాని ట్రూడో, అమెరికన్ పాప్‌స్టార్ చెట్టాపట్టాల్ కాలిఫోర్నియాలో జరిగిన సంగీత వేడుకలో పాల్గొన్న ట్రూడో, కేటీ పెర్రీ ట్రూడోతో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న పెర్రీ దాదాపు సంవత్సర కాలంగా డేటింగ్‌లో ఉన్న ట్రూడో, కేటీ పెర్రీ Read full story
Mon 17:07 తండ్రి శవం ఉండగానే.. సీఎం కుర్చీ కోసం జగన్ సంతకాలు సేకరించారు: అచ్చెన్నాయుడు జగన్ కు అధికార దాహం ఎక్కువన్న అచ్చెన్నాయుడు అమరావతి విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపాటు దిగజారుడు రాజకీయాలతో జనాలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శ Read full story
Mon 16:49 తిరుమల కొండపై అక్రమ వసూళ్లు... ఉద్యోగిపై వేటు వేసిన టీటీడీ తిరుమల లగేజీ కౌంటర్‌లో భక్తుల నుంచి డబ్బుల వసూలు నరసింహారెడ్డి అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిపై టీటీడీ వేటు లగేజీ డిపాజిట్ సేవ పూర్తిగా ఉచితమని స్పష్టం చేసిన టీటీడీ అక్రమ వసూళ్లపై ఫిర్యాదుకు విజిలెన్స్ నంబర్ జారీ Read full story