నెల్లూరు జిల్లా పొదలకూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3.15లక్షల రూపాయల నగదు, ఫోన్లు, కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నారు.