యాపిల్‌కు ఇటలీలో భారీ జరిమానా వడ్డన
- 10 మిలియన్ యూరోస్ జరిమానా విధించిన ఇటలీలోని యాంటీ ట్రస్ట్ అథారిటీ
- వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇచ్చిందన్న అథారిటీ
- ఫోన్లను వాటర్ రెసిస్టెంట్లుగా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ
పలు మోడళ్ల ఫోన్లపై యాపిల్ తప్పుడు సమాచారం ఇచ్చిందని... వివరాలను ఇవ్వకుండా, వాటర్ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని యాంటీ ట్రస్ట్ అథారిటీ తెలిపింది. ద్రవ పదార్థాల వల్ల ఫోన్ దెబ్బతింటే వారంటీ వర్తించదని పేర్కొనడాన్ని తప్పుపట్టింది. నీటిలో పడి దెబ్బతిన్న ఫోన్లకు ఎలాంటి సహకారాన్ని అందించలేదని తెలిపింది. ఇది వినియోగదారులను మోసం చేయడమేనని పేర్కొంది.