01 Mon 15:10 హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ తీపి కబురు.. డిసెంబర్ నుంచి ఉచిత నీటి సరఫరా వచ్చే నెల నుంచి వాటర్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్ లాక్ డౌన్ సమయంలో వాహనాల పన్ను రద్దు
02 Thu 18:41 ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.11,508 వరకు తగ్గింపు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై అదనపు క్యాష్‌బ్యాక్ అన్ని ఆఫర్ల తర్వాత రూ.1,38,392కే ఫోన్
03 Thu 18:28 V2V టెక్నాలజీ.. రోడ్డు భద్రతకు కేంద్రం కీలక ముందడుగు రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా విడుదల వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీపై ప్రమాణాల రూపకల్పన వాహనాల మధ్య వేగం, దూరం వంటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడమే ఈ టెక్నాలజీ ఉద్దేశం 2026 చివరికల్లా కొత్త వాహనాల్లో తప్పనిసరి చేసేందుకు ప్రణాళిక ఒక్కో వాహనానికి రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఖర్చయ్యే అవకాశం
04 Thu 18:22 దర్శకుడి ఆరోపణలపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ రేపు విడుదల అవుతున్న వరలక్ష్మి 'పోలీస్ కంప్లైంట్' చిత్రం ప్రమోషన్స్ కు వరలక్ష్మి సహకరించలేదన్న దర్శకుడు అవసరమైనప్పుడల్లా తాను అందుబాటులో ఉన్ననన్న వరలక్ష్మి
05 Thu 18:18 జగన్ వి గొడ్డలి రాజకీయాలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డీఎస్సీ నియామకాల్లో కూడా జగన్ గొడ్డలి రాజకీయాలు చేస్తున్నారన్న భూమిరెడ్డి వైసీపీ ముఠా కంటే ఉగ్రవాదులే నయమన్నట్టుగా వారి వ్యవహారశైలి ఉందని వ్యాఖ్య కేంద్రం ఆమోదించిన ఆటల జాబితానే పోర్టల్ లో ఉంచామని వెల్లడి
06 Thu 18:11 చైనాను కాపీ కొట్టొద్దు: భారత్‌కు గ్లోబల్ ఇన్వెస్టర్ కీలక సలహా చైనాను అనుకరించకుండా సొంత వృద్ధి మార్గాన్ని భారత్ వెతకాలి ప్రముఖ ఇన్వెస్టర్ మార్టిన్ ఎస్కోబారి కీలక సూచన దేశ ఆర్థిక ప్రగతి విషయంలో ఓపిక అవసరమన్న ఎస్కోబారి 8 శాతం వృద్ధిరేటు చాలా గొప్పదని కొనియాడిన వైనం భారత్ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందన్న నిఖిల్ కామత్
07 Thu 17:46 రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టు పొంగులేటి వెల్లడి దీని ద్వారా శిథిలావస్తలో ఉన్న భవనాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి భవనాల నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
08 Thu 17:44 రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా చేసుకుంటే బెటర్! రిటైర్మెంట్ ప్లానింగ్‌ను ఆలస్యం చేయడం అతిపెద్ద పొరపాటు ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఒకేచోట పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యం పాటించడం ముఖ్యం పెరుగుతున్న వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఏటా ఆర్థిక ప్రణాళికను సమీక్షించుకోవడం తప్పనిసరి
09 Thu 17:39 ఏపీ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. కూటమి ఖాతాలోకి మరో నలుగురు ఎంపీలు ప్రత్యర్థి పార్టీల నుంచి రాని నామినేషన్లు టీడీపీ తరపున విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్ గెలుపు జనసేన నుంచి లింగమనేని రమేశ్ జయకేతనం
10 Thu 17:28 హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్.. రూ.5000 కోట్ల స్కామ్‌కు చెక్! రూ. 5000 కోట్ల భారీ మోసానికి పోలీసులు అడ్డుకట్ట 'ఇగ్నైట్' పేరుతో కొత్త స్కామ్‌కు తెరలేపిన క్యూనెట్ నిర్వాహకులు ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్‌తో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు సంస్థ ఏర్పడిన 18 రోజుల్లోనే చర్యలు తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్