ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మేం తలచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ సర్కారు కుప్పకూలుతుంది: ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
    01 Mon 09:23

    మేం తలచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ సర్కారు కుప్పకూలుతుంది: ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

    • కేటీఆర్ చిలకలాంటోడు, నిన్ననే కళ్లు తెరిచాడు
    • మాకు గద్దెనెక్కించడం, దించడం రెండూ తెలుసు
    • రాజకీయం మా ఇంటి గుమ్మంలో బానిసలాంటిది
  • "దీదీ, మిమ్మల్ని మిస్ అవుతున్నా" అంటూ రెబల్ ఎంపీ భావోద్వేగం
    02 Wed 22:42

    "దీదీ, మిమ్మల్ని మిస్ అవుతున్నా" అంటూ రెబల్ ఎంపీ భావోద్వేగం

    • టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం
    • 'దీదీ, మిస్ యూ' అంటూ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఆవేదన
    • ఎన్డీయేకు మద్దతివ్వడం సరైన నిర్ణయమేనని వ్యాఖ్య
    • కానీ నైతికంగా తప్పు చేస్తున్నాననే భావన కలుగుతోందన్న నటి
    • లోక్‌సభలో పార్టీ చీలిక.. ఎన్డీఏకు మద్దతిస్తామన్న 20 మంది ఎంపీలు
  • పోలీసుల నుంచి తప్పించుకోబోయి చెరువులోకి దూకాడు.. మొసలి నోటికి చిక్కాడు!
    03 Wed 22:39

    పోలీసుల నుంచి తప్పించుకోబోయి చెరువులోకి దూకాడు.. మొసలి నోటికి చిక్కాడు!

    • అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఘటన
    • మద్యం తాగి డ్రైవింగ్‌ చేసిన నిందితుడు
    • సమాచారం అందగానే వెంబడించిన పోలీసులు
    • తప్పించుకోబోయి చెరువులోకి దూకిన నిందితుడు
    • మొసలి దాడి చేయడంతో గాయాలు
  • మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌
    04 Wed 22:32

    మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌

    • రాజ్యసభ పోరులో కొత్త మలుపు
    • కేసే లేదంటూ కోర్టుకెక్కిన కాంగ్రెస్‌
    • మీనాక్షి వివాదం.. ఢిల్లీలో రాజకీయ దుమారం
    • నామినేషన్‌ తిరస్కరణపై కాంగ్రెస్‌ న్యాయపోరాటం
  • వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. ప్రపంచ కుబేరుడికి భారీ ఎదురుదెబ్బ!
    05 Wed 22:18

    వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. ప్రపంచ కుబేరుడికి భారీ ఎదురుదెబ్బ!

    • ఒరాకిల్‌ షేర్ల పతన ప్రభావం
    • ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో రెండు నుంచి ఐదో స్థానానికి
    • ఏఐ షేర్లపై పెట్టుబడిదారుల అప్రమత్తత
    • కంపెనీ త్రైమాసిక ఫలితాల ముందు మార్కెట్‌ ఆందోళన
  • భారత మామిడిపై నిషేధం లేదు: స్పష్టం చేసిన నేపాల్, భారత అధికారులు
    06 Wed 22:18

    భారత మామిడిపై నిషేధం లేదు: స్పష్టం చేసిన నేపాల్, భారత అధికారులు

    • భారత మామిడి దిగుమతులపై నిషేధం లేదని స్పష్టం చేసిన నేపాల్
    • పురుగుమందుల కారణంగా ఆంక్షలు విధించారన్న వార్తలు అవాస్తవం
    • కొత్త ఫైటోశానిటరీ నిబంధనల ప్రకారం ఎగుమతులు కొనసాగింపు
    • ఈ ఏడాది ఇప్పటికే 2000 మెట్రిక్ టన్నులకు పైగా మామిడి ఎగుమతి
    • కొత్త నిబంధనలపై భారత్ ఆందోళన, ద్వైపాక్షిక చర్చలు
  • భారతీయులున్న నౌకపై యూఎస్ దాడి: భారత్ తీవ్ర నిరసన.. అమెరికన్ దౌత్యవేత్తకు సమన్లు
    07 Wed 22:03

    భారతీయులున్న నౌకపై యూఎస్ దాడి: భారత్ తీవ్ర నిరసన.. అమెరికన్ దౌత్యవేత్తకు సమన్లు

    • ఒమన్ గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి
    • నౌకలో 24 మంది భారత సిబ్బంది.. 21 మంది సురక్షితం
    • దాడిని ఖండిస్తూ అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
    • గల్లంతైన ముగ్గురి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
  • ప్రధాని కారులో చైనా నిఘా పరికరమా? బ్రిటన్‌లో కలకలం!
    08 Wed 21:53

    ప్రధాని కారులో చైనా నిఘా పరికరమా? బ్రిటన్‌లో కలకలం!

    • బ్రిటన్‌ ప్రధాని కారులో ట్రాకర్‌ ఆరోపణ
    • చైనాకు డేటా వెళ్లిందని వాదన
    • పార్లమెంట్‌లో మాజీ దౌత్యవేత్త వ్యాఖ్యలు
    • స్పందించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం నిరాకరణ
    • ఆరోపణలను ఖండించిన చైనా
  • షుగర్‌ను పెంచేది ఆహారమా.. తినే టైమా?
    09 Wed 21:40

    షుగర్‌ను పెంచేది ఆహారమా.. తినే టైమా?

    • కార్బ్స్‌కు సమయం కీలకం
    • ఉదయం జీర్ణక్రియ వేగంగా ఉంటుంది
    • రాత్రి షుగర్‌ స్పైక్స్‌ ఎక్కువ
    • ప్రీడయాబెటిస్‌ ప్రమాదం పెరుగుతుంది
    • త్వరగా డిన్నర్‌ చేయడం మంచిది
  • సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ: చంద్రబాబు ప్రశంసలు
    10 Wed 21:23

    సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ: చంద్రబాబు ప్రశంసలు

    • న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు
    • సరైన సమయంలో, సరైన స్థానంలో దేశానికి మోదీ సరైన నాయకుడని వ్యాఖ్య
    • అధికారం కోసం కాకుండా, దేశ ప్రయోజనాల కోసమే ఎన్డీయే ఏర్పడిందని స్పష్టం
    • ప్రపంచ సవాళ్ల మధ్య కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు మోదీ స్థిరత్వం తెచ్చారని ప్రశంస
    • మోదీ నాయకత్వంలోనే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమని ధీమా
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV