ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీజేపీని గెలిపిస్తే హైదరాబాదును అంబానీకి అమ్మేస్తారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
    Sun 16:46

    బీజేపీని గెలిపిస్తే హైదరాబాదును అంబానీకి అమ్మేస్తారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

    • ఊపందుకున్న 'గ్రేటర్' ప్రచారం
    • గతంలో ప్రధాని కూడా కేసీఆర్ ను ప్రశంసించారన్న గౌడ్
    • ఇప్పుడు ఎన్నికల కోసమే విమర్శలు చేస్తున్నారని వెల్లడి
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధి తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి: అమెరికాతో ఇరాన్ డీల్?
    Sun 13:49

    హ‌ర్మూజ్ జలసంధి తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి: అమెరికాతో ఇరాన్ డీల్?

    • అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు
    • హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ సుముఖత
    • ఇరాన్ చమురు అమ్మకాలపై ఆంక్షల ఎత్తివేతకు అమెరికా అంగీకారం
    • అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న భిన్నాభిప్రాయాలు
    • ఒప్పందంపై త్వరలోనే శుభవార్త ఉండొచ్చన్న అమెరికా విదేశాంగ మంత్రి
    Read full story
  • విశాఖలో ఘనంగా బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ
    Sun 13:35

    విశాఖలో ఘనంగా బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ

    • బండారు దత్తాత్రేయ ఆత్మకథ 'ప్రజల కథే నా ఆత్మకథ' పుస్తకం ఆవిష్కరణ
    • ముఖ్య అతిథిగా హాజరైన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు
    • ప్రజల ఆశీర్వాదాలే తన బలమన్న దత్తాత్రేయ
    Read full story
  • రాష్ట్రంలో ప్రీపెయిడ్ విద్యుత్‌ స్మార్ట్ మీటర్లు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
    Sun 13:31

    రాష్ట్రంలో ప్రీపెయిడ్ విద్యుత్‌ స్మార్ట్ మీటర్లు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

    • ఆర్‌డీఎస్ఎస్ పథకంలో చేరేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
    • వ్యవసాయ కనెక్షన్లు మినహా అందరికీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం
    • మీటర్ల ఖర్చును 60:40 నిష్పత్తిలో భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
    • వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదన్న ప్రభుత్వం
    • గత ప్రభుత్వ ఒప్పందాన్నే తాము ముందుకు తీసుకెళ్తున్నామన్న మంత్రి పొంగులేటి
    Read full story
  • కూతురితో కలిసి ఆ సినిమా చూస్తే కన్నీళ్లు ఆపుకోవ‌డం చాలా క‌ష్టం: ప్రియాంకా చోప్రా భ‌ర్త నిక్ జోన‌స్
    Sun 13:15

    కూతురితో కలిసి ఆ సినిమా చూస్తే కన్నీళ్లు ఆపుకోవ‌డం చాలా క‌ష్టం: ప్రియాంకా చోప్రా భ‌ర్త నిక్ జోన‌స్

    • 'లయన్ కింగ్' సినిమా చూస్తే కన్నీళ్లు ఆగవని చెప్పిన నిక్ జోనస్
    • కూతురు మాలతితో కలిసి ఈ సినిమా చూస్తున్నానని వెల్లడి
    • తన కొత్త సినిమా 'పవర్ బల్లాడ్' ప్రమోషన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు
    • కుమార్తె పెంపకంపై ఇటీవల స్పందించిన భార్య ప్రియాంక చోప్రా
    Read full story
  • వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి
    Sun 13:08

    వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి

    • వైఎస్ కుటుంబంలోని మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న జగన్
    • జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీటెక్ రవి
    • 1962లోనే పులివెందుల పీఎస్ లో రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందని వెల్లడి
    • తమకు అడ్డు వచ్చిన వారిని వైఎస్ కుటుంబం దారుణంగా మట్టుపెట్టిందన్న రవి
    • జగన్ తన గత చరిత్ర తెలుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు 
    Read full story
  • భారత్-అమెరికా బంధం చాలా ప్రత్యేకం.. ప్రపంచ వేదికపై కలిసి పనిచేద్దాం: మార్కో రూబియో
    Sun 12:57

    భారత్-అమెరికా బంధం చాలా ప్రత్యేకం.. ప్రపంచ వేదికపై కలిసి పనిచేద్దాం: మార్కో రూబియో

    • భారత్, అమెరికా కేవలం మిత్రదేశాలు కావని, వ్యూహాత్మక భాగస్వాములన్న రూబియో
    • ఈ భాగస్వామ్యం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని వ్యాఖ్య
    • ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ
    • ఇప్పటికే పటిష్టంగా ఉన్న బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడి
    Read full story
  • బలూచిస్థాన్‌లో రక్తపాతం.. పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి.. 24 మంది మృతి
    Sun 12:42

    బలూచిస్థాన్‌లో రక్తపాతం.. పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి.. 24 మంది మృతి

    • క్వెట్టాలో జరిగిన ఉగ్రదాడిలో 24 మంది మృతి
    • మృతుల్లో సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు
    • కారు బాంబుతో దాడి చేసినట్లు వెల్లడి
    Read full story
  • ఐపీఎల్ మ్యాచ్‌లో రచ్చ.. చీర్ లీడర్లతో అభిమానుల అసభ్య ప్రవర్తన.. ఇదిగో వీడియో!
    Sun 12:23

    ఐపీఎల్ మ్యాచ్‌లో రచ్చ.. చీర్ లీడర్లతో అభిమానుల అసభ్య ప్రవర్తన.. ఇదిగో వీడియో!

    • లక్నోలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గందరగోళం
    • చీర్ లీడర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కొందరు అభిమానులు
    • రంగంలోకి దిగి అభిమానులపై చర్యలు తీసుకున్న పోలీసులు
    Read full story
  • ప్రభాస్ 'రెబెల్' సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఇదే: డార్లింగ్ స్వామి
    Sun 12:14

    ప్రభాస్ 'రెబెల్' సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఇదే: డార్లింగ్ స్వామి

    • ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన సినిమా
    • హీరోయిన్లుగా నటించిన తమన్నా, దీక్షా సేథ్
    • ప్రభాస్‌ను స్టైలిష్‌గా చూపించడంపైనే లారెన్స్ ఎక్కువ ఫోకస్ పెట్టారన్న డార్లింగ్ స్వామి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV