నాకు ఏ రాజకీయ పార్టీతో.. ఏ రాజకీయాలతోనూ సంబంధం లేదు: బండ్ల గణేశ్
- నేను రాజకీయాలకు దూరం
- గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు
- ఇది నా అభ్యర్థన
‘నాకు ఏ రాజకీయ పార్టీతో, ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేశ్’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.