ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను చంపేస్తామని బెదిరింపు.. ఇద్దరిపై కేసు నమోదు
    01 Sat 08:37

    సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను చంపేస్తామని బెదిరింపు.. ఇద్దరిపై కేసు నమోదు

    • పార్కులో పరిచయమైన వ్యక్తిని నమ్మి రూ. 30 లక్షలు ఇచ్చిన శ్రీనివాస్
    • మూడు నెలల్లో ఇస్తామంటూ సంవత్సరాలు గడిపేసిన వైనం
    • డబ్బులు అడిగితే బెదిరింపులు
  • 100వ టీ20కి చేరువలో అక్షర్‌ పటేల్‌.. ఊహించలేదంటూ భావోద్వేగ వ్యాఖ్యలు
    02 Thu 16:56

    100వ టీ20కి చేరువలో అక్షర్‌ పటేల్‌.. ఊహించలేదంటూ భావోద్వేగ వ్యాఖ్యలు

    • ఊహించని మైలురాయిగా అభివర్ణించిన అక్షర్‌
    • ఈ ఘనత అందరిదంటూ వ్యాఖ్యలు
    • ఇటీవలే టీ20లో 100 వికెట్లు పూర్తి
    • 2021 నుంచి వరుస అవకాశాలు వచ్చినట్లు వెల్లడి
    • గత 2 టీ20 ప్రపంచకప్‌ల్లోనూ ఆడటం మరపురాని జ్ఞాపకాలన్న అక్షర్‌
  • గ్రామీణ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు: బీసీ జనార్ధన్ రెడ్డి
    03 Thu 16:51

    గ్రామీణ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు: బీసీ జనార్ధన్ రెడ్డి

    • బనగానపల్లెలో గ్రామసభ నిర్వహించిన జనార్ధన్ రెడ్డి
    • వైసీపీ హయాంలో బలగానపల్లెలో అభివృద్ధి శూన్యమని విమర్శ
    • బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వైసీపీ నిలిపేసిందని మండిపాటు
  • ఏపీలో కారుణ్య మరణంపై స్పష్టత.. అమల్లోకి కొత్త నిబంధనలు
    04 Thu 16:48

    ఏపీలో కారుణ్య మరణంపై స్పష్టత.. అమల్లోకి కొత్త నిబంధనలు

    • కారుణ్య మరణంపై మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
    • సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు
    • 'లివింగ్ విల్' ద్వారా చికిత్సపై ముందుగానే నిర్ణయం తీసుకునే అవకాశం
    • రెండు దశల మెడికల్ బోర్డుల పరిశీలన తర్వాతే అమలుకు అనుమతి
  • "అతడ్ని తొలగించండి".. బెన్ స్టోక్స్ పోస్ట్‌తో కలకలం!
    05 Thu 16:42

    "అతడ్ని తొలగించండి".. బెన్ స్టోక్స్ పోస్ట్‌తో కలకలం!

    • స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఐసీసీ నోటీసులు
    • "Sack him" అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్
    • మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్ ఫుటేజ్ విడుదల
    • ఐసీసీ యాంటీ కరప్షన్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు
    • స్టోక్స్ వ్యాఖ్యలతో రాజుకున్న కొత్త వివాదం
  • టవర్లు లేకున్నా కాల్స్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది!
    06 Thu 16:41

    టవర్లు లేకున్నా కాల్స్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది!

    • ఫోన్‌ ధర రూ.1.34 లక్షలుగా నిర్ణయం
    • కొనుగోలుకు డాట్‌ అనుమతి తప్పనిసరి
    • రక్షణ, విపత్తు సేవలకు ప్రత్యేకంగా రూపకల్పన
    • దేశవ్యాప్తంగా 4జీ విస్తరణ కొనసాగిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌
  • మరోసారి చేతిలో డైరీతో సీఎం విజయ్!
    07 Thu 16:37

    మరోసారి చేతిలో డైరీతో సీఎం విజయ్!

    • చెన్నై ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి విజయ్ ఆకస్మిక తనిఖీ
    • చేతిలో డైరీతో కనిపించి, అసెంబ్లీని గుర్తుచేసిన ముఖ్యమంత్రి
    • ఆసుపత్రిలో లంచాలు, పరిశుభ్రత లోపంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ పర్యటన
    • బాలింతలతో మాట్లాడి, నవజాత శిశువులను ఎత్తుకున్న విజయ్
  • భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్‌ వ్యాపారాలకు భారీ ఊతం: లక్సన్‌
    08 Thu 16:33

    భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్‌ వ్యాపారాలకు భారీ ఊతం: లక్సన్‌

    • భారత్‌ ఎఫ్‌టీఏపై లక్సన్‌ కీలక వ్యాఖ్యలు
    • తమ 57 శాతం ఎగుమతులకు భారత్‌లో సుంకం ఉందని వెల్లడి
    • తమ వ్యాపారాలకు కొత్త అవకాశాలు వస్తాయన్న లక్సన్‌
    • మోదీ పర్యటనకు ముందే ప్రకటన
    • 40 ఏళ్ల తర్వాత భారత్‌ ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటన
  • స్టాక్ మార్కెట్లకు మళ్లీ జోష్.. లాభాల్లో ముగిసిన సూచీలు
    09 Thu 16:18

    స్టాక్ మార్కెట్లకు మళ్లీ జోష్.. లాభాల్లో ముగిసిన సూచీలు

    • సెన్సెక్స్ 238 పాయింట్లు పెరిగి 76,741 వద్ద క్లోజ్
    • నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 23,962 వద్ద ముగింపు
    • రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్ల జోరు
  • అఖిల్ ‘లెనిన్’.. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ రావడానికి అసలు కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ
    10 Thu 16:15

    అఖిల్ ‘లెనిన్’.. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ రావడానికి అసలు కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ

    • అఖిల్ 'లెనిన్' నుంచి శ్రీలీలను తప్పించడంపై వీడిన సస్పెన్స్
    • డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే మార్చామన్న నిర్మాత నాగవంశీ
    • శ్రీలీల స్థానంలో వచ్చిన భాగ్యశ్రీ నటనకు ప్రశంసల వెల్లువ
    • భాగ్యశ్రీ కెరీర్‌కు కీలకంగా మారిన ‘లెనిన్’ చిత్రం
    • రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న సినిమా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV