Vijay Sai Reddy: ఆఫీసులో కార్యక్రమానికి నో చెప్పడం బీసీలను అవహేళన చేయడం కాదా విజనరీ...?: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments in Twitter
  • ట్విట్టర్ లో విజయసాయి వ్యాఖ్యలు
  • అబ్బాయికిస్తారని ఊరించి బాబాయికిచ్చారని విమర్శలు
  • బాబు చీదరించుకున్నారంటూ వెల్లడి
వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఆసక్తికర పోస్టు చేశారు. అబ్బాయికిస్తారని ఊరించి బాబాయి అచ్చెన్నను అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఆ పదవి విలువ ఏపాటిదో అందరికీ తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అధ్యక్ష ప్రమాణానికి రానని బాబు చీదరించుకుంటున్నాడని, కనీసం పార్టీ ఆఫీసులో ప్రోగ్రాం పెట్టుకోవడానికి నిరాకరించడం బీసీలను అవహేళన చేయడం కాదా విజనరీ? అంటూ వ్యాఖ్యలు చేశారు.
Vijay Sai Reddy
Babu
Visionery
Atchenna
BC

More Telugu News