Fri 20:49 క్యూఆర్ సామ్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించిన భారత్ మరో అస్త్రాన్ని పరీక్షించిన డీఆర్డీఓ ఒడిశా చాందీపూర్ టెస్టింగ్ రేంజి నుంచి ప్రయోగం పైలెట్ రహిత బన్షీ విమానాన్ని తాకిన క్షిపణి Read full story
Tue 13:17 బీజేపీ గెలుపు.. సంవత్సరాల తర్వాత బెంగాల్ లో తెరుచుకున్న దుర్గామాత ఆలయం అసన్‌సోల్‌లోని బస్తీన్ బజార్ ప్రాంతంలో పండుగ వాతావరణం ఇప్పటి వరకు కేవలం పండుగ సమయంలో మాత్రమే తెరుచుకున్న దుర్గా మాత ఆలయం ఆలయం తలుపులు తెరిపించిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ Read full story
Tue 13:13 ఏపీకి 'క్యారియర్' కిక్.. రూ.1000 కోట్లతో ఏసీల తయారీ ప్లాంట్ ఏపీకి మరో భారీ విదేశీ పెట్టుబడి శ్రీసిటీలో ఏసీల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న క్యారియర్ రూ.1000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ.. 3000 మందికి ఉపాధి రేపు పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేశ్ మూడు దశల్లో 2028 నాటికి పూర్తికానున్న ప్రాజెక్ట్ Read full story
Tue 13:12 6 కోట్లతో 40 కోట్లు రాబట్టిన మలయాళ మూవీ .. ఓటీటీలో! మలయాళంలో రూపొందిన సినిమా డార్క్ కామెడీ నేపథ్యంలో నడిచే కథ ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన సినిమా ఈ నెల 8 నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ Read full story
Tue 12:53 ఇంటి పనిమనిషికి ఎమ్మెల్యే యోగం.. ఎవరీ కవితా మాజీ? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఆస్‌గ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటి పనిమనిషి కవితా మాజీ ఒకప్పుడు నెలకు రూ.2,500 సంపాదించిన కవితా తృణమూల్ అభ్యర్థిపై 12,535 ఓట్ల తేడాతో విజయం ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకమంటూ బీజేపీ నేతల ప్రశంసలు Read full story
Tue 12:49 ఈ తప్పులు ధనవంతులు అస్సలు చేయరు... ఏంటో తెలుసుకొని మీరూ పాటించండి! సంపద సృష్టికి తెలివి, అదృష్టం కన్నా క్రమశిక్షణే ముఖ్యమని నిపుణుల అభిప్రాయం ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ వంటి ప్రాథమిక అంశాలను ఎప్పుడూ విస్మరించకూడదు భావోద్వేగాలతో కాకుండా తర్కంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం కీలకం ఒకే ఆదాయంపై ఆధారపడకుండా, పలు మార్గాలను అన్వేషించడం తప్పనిసరి సరైన బీమా, నిపుణుల సలహా, వారసత్వ ప్రణాళిక అనేవి ఆర్థిక ప్రయాణంలో ముఖ్యం Read full story
Tue 12:47 సీఎం పదవికి రాజీనామా చేసిన స్టాలిన్ తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకు ఘోర పరాజయం రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ కు పంపించిన స్టాలిన్ Read full story
Tue 12:32 ఆస్తులు కూడబెడుతూపోతే చివరికి జరిగేది ఇదే: డైరెక్టర్ తేజ కొత్త ఆర్టిస్టులతో ప్రయోగాలు చేసిన తేజ పిల్లలను ప్రయోజకులను చేయాలని వ్యాఖ్య వాళ్ల కోసం ఆస్తులు దాచకూడదని వెల్లడి Read full story
Tue 12:25 బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. పాలనలో తొలి కీలక బదిలీ! బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలి అడ్మినిస్ట్రేటివ్ మార్పు గవర్నర్ ఆర్.ఎన్. రవికి కొత్త కార్యదర్శిగా సౌమిత్రా మోహన్ దాదాపు మూడేళ్ల తర్వాత ఈ పదవిలో ఐఏఎస్ అధికారి నియామకం రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న సౌమిత్రా మోహన్‌కు కొత్త బాధ్యతలు గతంలో నందినీ చక్రవర్తిని తొలగించిన తర్వాత ఈ పోస్ట్ ఖాళీగా ఉన్న వైనం Read full story
Tue 12:08 సోషల్ మీడియా రీల్ చూసి 'ఉమ్మెత్త' కూర వండుకుని తిన్నారు.. ఒకే కుటుంబంలోని నలుగురి పరిస్థితి విషమం! అనకాపల్లి జిల్లా ఎర్రంపాలెం గ్రామంలో ఘటన ఉమ్మెత్త కూర తిన్న వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు విషమంగా ఉన్న పరిస్థితి Read full story